న్యూజిలాండ్‌కు భారీ షాక్.. స్టార్ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ టోర్నీ నుంచి అవుట్!

న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్. స్టార్ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ గాయం కారణంగా T20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో కోల్ మెక్కాంచీ, బెన్ సియర్స్ జట్టులో చేరారు. న్యూజిలాండ్ తదుపరి మ్యాచ్ ఈ నెల 14న దక్షిణాఫ్రికాతో జరగనుంది.

flnfln
Feb 11, 2026 - 11:34
 0  0
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. స్టార్ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ టోర్నీ నుంచి అవుట్!

* న్యూజిలాండ్కు స్టార్ ఆల్రౌండర్ దూరమవుతున్నాడా? 

* గాయం కారణంగా టోర్నీ నుంచి అవుట్ 

* ఈనెల 14న దక్షిణాఫ్రికాతో పోరికి సిద్ధం

 fourth line news : T20 WCలో వరుస విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్కు బిగ్ షాక్ తలెత్తింది.ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వెనుజరిగాడు 0. ఆదివారం వార్మప్ సమయంలో అతను గాయపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్ (NZC) వెల్లడించింది. బ్రేస్వెల్ స్థానంలో కోల్ మెక్కాంచీ రిజర్వ్ బౌలర్ బెన్ సియర్స్తో కలిసి జట్టులో చేరనున్నట్లు తెలియజేసింది. న్యూజిలాండ్ తన మూడో మ్యాచ్ ఈ నెల 14న దక్షిణాఫ్రికాతో ఆడటానికి సిద్ధంగా ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.