వైభవ్ సూర్యవంశీపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు: ‘మరో సచిన్’గా .....!
వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. సచిన్‌లాగే జట్టులోకి తీసుకోవాలని సూచించడంతో మరో సచిన్ అంటూ చర్చ మొదలైంది. పూర్తి వివరాలు చదవండి.
* వైభవ్ ఆట తీరుపై కాంగ్రెస్ నాయకుడు కామెంట్!
* సచిన్ లాగానే వైభవ్ను జట్టులోకి తీసుకోవాలి: శశిథరూర్
* బ్యాట్ పడితే సెంచరీ కొట్టాల్సిందే అంటున్న వైభవ్
* మరో సచిన్ వచ్చినట్టేనా !
fourth line news : క్రికెట్లో అద్భుతమైన ఆటతీరుతో వైభవ్ సూర్యవంశీ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతను వాడిన ప్రతి ఆట సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైభవ్ మరింత త్వరగా ఉన్నత స్థాయికి చేరేందుకు అర్హుడని తాజాగా కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు.
గతంలో 14 ఏళ్ల జీనియస్ను క్రీజులో చూశాం. అతడి పేరు సచిన్ టెండూల్కర్. సచిన్ ఏ విధంగా క్రికెట్ ఆడతాడు మనందరికీ తెలిసిన విషయమే. అనేక రికార్డులు సృష్టించాడు సచిన్. ఇప్పుడు వైభవ్ సూర్యవంశం అతనిలాగే ఆడటం చాలా మంచి విశేషం. అలాగే అతడిని ఎక్కువ కాలం వేచి ఉండనివ్వలేదు' అని పేర్కొన్నారు.
వైభవ్ సూర్యవంశం ఆడిన ప్రతి మ్యాచ్లో సెంచరీలతో దూసుకు వెళ్తున్నాడు. అతనికి బౌలింగ్ వేయాలి అంటే ప్రతి బౌలర్ భయపడుతూ ఉన్నాడు. అతని యొక్క ఆట టీమిండియా కు మంచి విజయాలు తీసుకొచ్చింది అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రతి మ్యాచ్లో ఇదేవిధంగా ఆడితే క్రికెట్లో మరో సచిన్ వచ్చినట్టే. వైభవ్ పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0