మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క పోలీసులకి లొంగిపోయింది

Most wanted Maoist leader Sujathakka, wife of Kishanji, has surrendered to the police after nearly 43 years in hiding. She was wanted in over 106 cases, and a reward of one crore rupees had been announced for her capture.

flnfln
Sep 13, 2025 - 12:55
 0  0
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క పోలీసులకి లొంగిపోయింది

కిషనీ భార్య, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క పోలీసులకి లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఈమే దాదాపుగా 106 కేసులో నిందితురాలిగా ఉంది సుజాతక్క. 

 కిషన్ జీని 1984 వివాహం చేసుకున్న సుజాతక్క. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 43 ఏళ్లగా అజ్ఞాతంలో ఉన్న సుజాతక్క పోలీసులకి లొంగిపోవడం జరిగింది. అలాగే సుజాత అక్కను పట్టుకున్నందుకు కోటి రూపాయల రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.