ఏలియన్‌తో శివకార్తికేయన్ స్నేహం… తెలుగులో OTTకి వచ్చేస్తుందా ‘అయలాన్’?

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. ఆయన నటించిన వినూత్న ఏలియన్ కామెడీ చిత్రం ‘అయలాన్’ ఇప్పుడు తెలుగులో OTT వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలోనూ, OTTలోనూ ఇప్పటివరకు తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాకపోవడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.

Jan 7, 2026 - 12:42
 0  6
ఏలియన్‌తో శివకార్తికేయన్ స్నేహం… తెలుగులో OTTకి వచ్చేస్తుందా ‘అయలాన్’?

* శివకార్తికేయన్ సినిమ ఆహా OTT కే రెడీ 

* ఏలియన్ కామెడీ మూవీ " అయలాన్ : 

* జనవరి 7 నుంచి పోటీటిలో స్క్రీనింగ్ కానుంది 

* ఏలియన్ తో హీరో ఉన్న సందర్భాల్లో చూస్తే షాక్? 

fourth line news : తమిళ్ తెలుగు అభిమానులకి తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అభిమానులకు ఒక శుభవార్త. శివ కార్తికేయ నటించిన ఏలియన్ కామెడీ చిత్రం ' అయలాన్ " తెలుగులో ఇప్పుడు ఓటీడీలోనికి రానున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటివరకు థియేటర్లలోను, ఓటీపీ లోను తెలుగు వర్షన్ విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు ఎప్పుడు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

ఏలియన్ కామెడీ చిత్రంలో శివ కార్తికేయన్, రకుల్ ప్రీతిసింగ్ ప్రధాన పాత్రలో నటించారు, ఈ సినిమా 2024 సంక్రాంతికి తమిళ్లో విడుదలైంది. అప్పట్లోనే ఈ సినిమాను తెలుగు వర్షన్ లో కూడా తీయాలి అని భావించారు. అయితే జనవరి 26న తెలుగు విడుదల ఉంటుందిని ప్రకటించి, హైదరాబాదులో శివ కార్తికేయన్ ప్రమోషన్ కూడా నిర్వహించబోతున్నారు. కానీ కొన్ని అనివర్య కారణాల వల్ల బిగ్ స్క్రీన్ విడుదల నిలిచిపోయింది. అయితే తమిళ్ వర్షన్ను Netflix ott స్క్రీమికు తీసుకొని వచ్చారు, అయితే ఇప్పుడు తెలుగు డబ్బింగ్ పై అప్పట్లో ఎలాంటి సమాచారం విడువలేదు. ఈ సంగతి అభిమానుల్లో కొంత నిరుద్యోహాన్ని కలగజేసింది. 

గత డిసెంబర్లో ఈ సినిమాను తెలుగు వర్షన్ను జి తెలుగులో ప్రసారం చేయడం ద్వారా తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే మరొక విషయం ఏంటి అంటే తాజాగా ఓటేటి విషయంలోనూ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ఈనెల 27 నుంచి ఆహా ఓటిటి స్క్రీనింగ్ కానున్నట్లు అధికారులు ప్రకటించేశారు. దీనితో శివ కార్తికేయ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చూడలేని అభిమానులు ఎంతో ఆహ్లాదంగా ఉన్నారు. 

ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ప్రత్యేకంగా: భూమి మీదకు వచ్చిన గ్రహాంతరవాసి హీరోను కలుస్తుంది. అయితే కొన్ని రోజుల్లోనే హీరోకి ఈ ఏలియన్ కి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అయితే హీరో ఆ ఏలియన్ కు టాటూ అని పేరు పెడతాడు. అయితే కొన్ని కారణాలవల్ల టాటూ దుర్మార్గుల చేతులు చిక్కుకుంటాడు. ఎలాగైనా తన ఏలియన్స్ స్నేహితుడైన టాటూ ను కాపాడేందుకే హీరో చేసే ప్రయత్నాలే మిగతా కథ ఉంటుంది. ఏలేని ఎందుకు ఎందుకు భూమి మీదికి వచ్చింది ! హీరో శివ కార్తికేయన్ ఏ విధంగా దాన్ని కాపాడుతాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందించడం జరిగింది, అయితే ఈ సినిమాకు ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఇప్పుడు ఈ సినిమా ఆహా OTT కి రానుండంగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కచ్చితంగా మీరు ఈ సినిమాని తెలుగు వర్షన్ చూడండి! ప్రాముఖ్యంగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0