ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వణుకు.. 'స్క్రబ్ టైఫస్'! వైరల్ ఫీవర్ అనుకుంటే ప్రాణాలకే ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి పంజా విసురుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోర్త్ లైన్ న్యూస్ ప్రత్యేక కథనం.
* ఆంధ్రప్రదేశ్లొ స్ప్రెడ్ అవుతున్న వ్యాధి ఏంటి
* ఇప్పటికీ ఇన్ని కేసులు నమోదు అయ్యాయా ?
* ఈ వ్యాధి పేరు ఏంటి ?
* తీసుకోవలసిన జాగ్రత్తలు ?
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news కథనం : ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త భయంకరమైన వ్యాధి చాలా వేగంగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని చాలా మంది వైరల్ ఫీవర్ అనుకోని వదిలేయటానికి వీలు లేదు. అలాగే లాస్ట్ రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులు ఏకంగా 1592 కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యాధిని చిన్న విషయము గదా అని తక్కువ అంచనా వేయకూడదు. బయటికి వచ్చిన కేసులు ఇవి మాత్రమే బయటికి రాని కేసులు ఇంకెన్ని ఉండవచ్చు మనం అంచున వెయ్యలేము. ఈ వ్యాధి గురించి మనకి అవగాహన లేకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఈ వ్యాధి వచ్చిన వాళ్లు వందలో ఒక్కరు చనిపోయే అవకాశం ఉంది. ఈ వ్యాధిని లైట్గా తీసుకున్న వాళ్లు వందలో 70% ఉంది మరణించినట్టు రిపోర్ట్లు తెలుపుతున్నాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ వ్యాధి గురించి మనందరం తెలుసుకొనవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. వ్యాధి వచ్చిన వాళ్ళని ఎర్లీగా ట్రీట్మెంట్ అందిస్తే తప్పకుండా క్యూర్ చేయొచ్చు.
* అసలు ఈ వ్యాధి ఏంటి ఇది ఎలా వచ్చింది?
* ఎలా స్ప్రెడ్ అవుతుంది ?
* ఈ వ్యాధి రాకుండా మనం ఏం చేయాలి
* ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో
ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ వ్యాధి పేరు ( scrub typhus ) స్క్రబ్ టైప్స్ ఇది Orientia tsutsugamushi bacteriam నుండి స్ప్రెడ్ అవ్వటం జరుగుతుంది. ఈ వ్యాధికి ఇంకా అనేకమైన పేర్లు పెట్టడం కూడా జరిగింది అయితే నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ వ్యాధి అనేది కేవలము సుసగమూషి ట్రయాంగిల్ అనే రీజియన్ కి మాత్రమే పరిమితం అవుతుంది. అండ్ రీజియన్ సౌత్ ఏషియాలో, సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా అండ్ నార్త్ ఆస్ట్రేలియా పార్ట్ . అలాగే ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇది అండోరకం అయితే అసలుకే కాదు గాలి నుంచి వచ్చే వ్యాధి కూడా కాదు. కానీ లార్వెల్ ట్రాంబిక్యూలడ్ మైట్స్ అంటే వీటిని తెలుగులో ఏమంటారు అంటే తవిటి పురుగులు లేదా నల్లి పురుగులు అని కూడా వీటిని అంటారు. ఈ పురుగులు పంట పొలాలు గడ్డి వాములు అలాగే ఫారెస్ట్ గాని రోడ్డు పక్కనుండే పొదల్లో ఈ పురుగులు ఉండే అవకాశం ఉంటుంది.
అసలుకి పురుగులు కి బ్యాక్టీరియా ఎలా వచ్చిందో తెలుసా ! ఎలకల్ని కొట్టిన ఈ నల్లిపురుగులు బ్యాక్టీరియాని బాడీలో చేర్చుకుంటాయి ఎప్పుడైతే మనిషిని కొడతాయో ఆ బ్యాక్టీరియాని విడుదల చేస్తాయి . సాధారణంగా మనము పొలం గట్టు దగ్గర నిల్చుంటే మనకి దోమలు కొడతాయి కదా ! కొన్ని సందర్భంలో అవి దోమలు అనే చెప్పలేం నల్లిపురుగులు కూడా అయ్యుండొచ్చు. దోమలు కుట్టిన ఈ నెల్లిపురుగులు కుట్టినా కూడా ఒకే లాగా మనము స్పందిస్తాం కాబట్టి. రెండోది వ్యాధి ఎప్పుడో ఒకసారి ఒక ఊర్లో వచ్చి మళ్లీ మాయమైపోతుంది. ఇదేమో కొత్తగా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది కాదు గత కొంతకాలం నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాధి వస్తూనే ఉంది. ఈ వ్యాధి ముఖ్యంగా విలేజెస్ గాని సెమీ అర్బన్ ఏరియాస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉండేవి. అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద వ్యాధి లాగా కనబడుతూ ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే చుట్టాలు ఎలా అయితే మన ఇంటికి వచ్చి పోతూ ఉంటారో. అలా ఈ వ్యాధి వచ్చి పోయేది. ఈ వ్యాధి కూడా అలానే వచ్చి పోతూ ఉంటుంది. కని ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ వ్యాధికి సపోర్ట్ చేసే కండిషన్ ఇంకా మారలేదు. ఇంకా ఈ వ్యాధి అప్పుడప్పుడు వచ్చి పోయే అవకాశం అయితే ఉంది.
ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యాధిని నిర్మూలించడానికి ప్రయత్నించాలి. లేకపోతే ప్రతి సంవత్సరం ఇది వచ్చి పోతూ ఉంటుంది.
అయితే ఈ వ్యాధి వల్ల ఇప్పుడు ఆంధ్రాలో 1346 కేసులో నమోదు అయ్యాయి. ఇన్ని కేసులను ఎలా గుర్తించారు అంటే ప్రెసెంట్ సీసన్ మారింది కాబట్టి చాలామందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా అలా వైరల్ ఫీవర్ వచ్చిన వారి 6778 మంది టెస్ట్ చేసినప్పుడు అందులో ఈ 1346 మంది ఈ వ్యాధి ఉన్నట్టు నిదారణ అయింది. అంటే వైరల్ ఫీవర్ వచ్చిన వారిలో కచ్చితంగా ఐదుగురికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ వ్యాధి వచ్చిన వాళ్లకు కూడా ఈ వ్యాధి ఉన్నది అని వాళ్ళకి తెలియదు. జస్ట్ నార్మల్గా సీజనల్ ఫీవర్ అనుకొని ఉండవచ్చు. ప్రెసెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం, వైయస్సార్ కడప జిల్లాలలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావితము అవుతుంది. చిత్తూర్ లో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా పల్లెటూర్లలో, గ్రామాల్లో ఉన్నవారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.
ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి ?
ఆ పురుగు కొట్టిన ఒక వారం లేదా రెండు వారాల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చే సింటమ్స్ వచ్చేసి జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, అలాగే కండరాల నొప్పులు, ప్రతి ఒక్కరిలో ఈ లక్షణాలు ఉంటాయని మనం చెప్పలేం. ఈ పురుగు కొట్టిన చోట అక్కడ చిన్నగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఆ ప్లేసులో మనకి పుండు లాగా కనబడుతది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఈ విధంగానే ఉంటది అని పర్టికులర్గా చెప్పలేకపోతున్నారు. దురదలు రావడం గని కొన్ని కేసులో కనిపించడం జరిగింది. ఇంకా చెప్పిన సింటమ్స్ ఏ కాక ఇంకా చాలా ఉండొచ్చు అని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వైరల్ ఫీవర్ లాంటిది వచ్చిద్ది. ఈ వ్యాధి వచ్చిన వాళ్లకి 80 శాతం మందికి అబ్డామినల్ పెయిన్, 78% వాంతింగ్ సజాయే, 74% మజిల్ పెయిన్ బాడీ పెయిన్ వచ్చాయి, అలాగే 70% తలనొప్పి , 67% చిల్స్ అండ్ రిగోర్స్ వచ్చాయి. డాక్టర్స్ అయితే ఒకటి కనిపెట్టడం అయితే జరిగింది అదేంటి అంటే లివర్ చాలా పెద్దగా అవ్వడం. లీఫ్ నోట్స్ వీటిని తెలుగులో శోషరస గందులు అని కూడా అంటారు. ఇవి పెద్ద కవ్వటం స్క్రీన్ అనే ఒక ఆర్గాన్ ఉబ్బిపోవడం అంటే ఈ ఆర్గాన్ నుంచే వైట్ బ్లడ్ సెల్స్ వస్తాయి. అలాంటి ఆర్గాన్ ఉబ్బడం ప్లేట్లెట్స్ అండ్ లివర్ టెస్ట్ లలో అబ్నార్మల్ గా చూపించడం లాంటివి కామన్ గా చూస్తారు. అయితే దీన్ని మనము లైట్గా తీసుకుంటే చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. etc ఈ వ్యాధి వచ్చిన కూడా మనము జాగ్రత్తలు తీసుకోకపోతే 70% ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. కానీ వ్యాధి వచ్చింది అని కనిపెట్టడమే చాలా కష్టంగా మారింది.
వ్యాధి పెద్దదే కావచ్చు ట్రీట్మెంట్తో ఈజీగా నయం చేయొచ్చు. డాటర్ ఇచ్చిన సలహాలను తప్పకుండా పాటిస్తే మరణం నుంచి మనము బయటపడే ఛాన్స్ కచ్చితంగా ఉంది. కచ్చితంగా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కచ్చితంగా వాడితే రెండు రోజుల్లో కచ్చితంగా చేంజ్ అనేది కనబడుతది. పూర్తిగా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడితే పూర్తిగా నయమైపోయింది
ఇంకా వ్యాధి గురించి మీరు తెలుసుకోవాలి అంటే సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా మీరు వివరంగా తెలుసుకోవచ్చు. దీంట్లో చెప్పబడినవన్నీ నిజము అని చెప్పడానికి వీలు లేదు మేము కూడా పూర్తిగా రీసెర్చ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. దీన్ని మీరు పాటించాలి అనుకుంటే ముందు మీరు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చెప్పిన వాటిని ఫాలో అవ్వండి.
ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా అనేక
వార్తలను మీరు చదవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0