జ్యోతిష్యుడు వేణు స్వామి : సమంత–నిడిమోరు వివాహంపై
సమంత – రాజ్ నిడిమోరు వివాహంపై జ్యోతిష్యుడు వేణు స్వామి స్పందించనని తెలిపాడు. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు వైరల్. వేణు స్వామి గత విమర్శలను గుర్తుచేస్తూ స్పందన నివారించారు. పూర్తి వివరాలు Fourth Line Newsలో.
* వేణు స్వామి సమంత రెండో పెళ్లి పై ఏమన్నారంటే.
* నిడిమోరు, సమంత పెళ్లిపై
* వాళ్లు కలిసి ఉంటారా విడిపోతారా అని చాలామంది
* వేణు స్వామి నేను ఎలాంటి స్పందన చెప్పను
* గతంలో నాగచైతన్య శోభిత వివాహంపై నన్ను
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : రాజ్ నిడిమోరు, సమంత పెళ్లిపై తాను స్పందించనని ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి వెల్లడించారు. ఉదయం నుంచి సమంత వివాహం జరిగిందని వారి వివాహ బంధం పై జోస్యం చెప్పాలని చాలామంది అడుగుతున్నారు. అలాగే వారు మౌఢ్యంలో వివాహం చేసుకున్నారు కదా వాళ్లు కలిసి ఉంటారా? విడిపోతారా? అని చెప్పాలని చాలామంది స్నేహితులు కాల్ చేస్తూ ఉన్నారు. నేను దీనిపైన ఎలాంటి స్పందనను తెలుపను. ఎందుకంటే గత 16 నెల క్రితం చైతన్య శోభిత వివాహం పై మాట్లాడితే విమర్శించారు అని ఆయన స్పందించారు.
మరి సమంత వివాహం చేసుకొని ఆనందంగా ఉండాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన సమంత నిన్న రాజ్ నిడిమోరు వివాహం చేసుకొని ఇద్దరు ఒకటయ్యారు. నిన్న వారి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు సమంత పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషించారు.
* ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* వేణు స్వామి చెప్పే జోష్యం ఎంతమంది నమ్ముతారు.
* మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి.
* fourth line news
ఉదయం నుంచి సమంత వివాహం గురించి అడుగుతున్నారు.
మూడు రోజుల నుంచి త్వరలో రీలీజ్ అవుతున్న ఓ పెద్ద సినిమా పెద్ద హిట్ కావాలని పూజ చేస్తున్నా- వేణు స్వామి
Video- parankushamvenu(Use for news purpose only, not commercial) pic.twitter.com/Y3X1ZZfdMA — greatandhra (@greatandhranews) December 2, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0