cyber crime : ఒక కాల్ మీ జీవితం నాశనం చేసేది
A LIC employee in Hyderabad was trapped by cyber criminals through a fake police call. They threatened him with an obscene video case, demanded bank details and money, and harassed him for four days.
ఒక్క కాల్ జీవితం మొత్తం నాశనం అయ్యేది.
* ఈమధ్య సైబర్ నేరగాళ్లు కొత్త ప్లాన్స్ తో వస్తున్నారు. హైదరాబాదులో ఈ కల కలము జరిగింది.
హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ఎల్ఐసి ఉద్యోగిని టార్గెట్ చేసి దాదాపుగా నాలుగు రోజులు వరకు నరకం చూపించారు సైబర్ నెరగాళ్లు. అశ్లీలమైన ( పోర్న్ ) వీడియో కేసులో నీవు ఇరుకున్నావంటూ అతన్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. బ్యాంకు వివరాలతో పాటు భారీగా డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు సైబర్ నెరగాళ్లు. మేము పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తాము అని బెదిరింపులకు దిగటం ఈ కేసులో కీలకమైన విషయముగా మారింది.
ఎల్ఐసి ఉద్యోగికి కొన్ని రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి నేను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అని చెప్పి పరిచయం పెంచుకున్నాడు. నీ వాట్సాప్ నెంబర్ ద్వారా అసలీలమైన వీడియోలు షేర్ అయ్యాయని దీనిపైన తీవ్రమైన కేసు నమోదు అయిందని బెదిరించాడు. ఈ కేసులో జైలుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నీ వరస్ట్ కాకుండా ఉండాలి అంటే నీ బ్యాంక్ వివరాలు అలాగే వ్యక్తిగత సమాచారం ఇవ్వాలి అని ఒత్తిడి చేశాడు.
మీకు ఇలాంటి కాల్స్ వస్తే భయపడమాకండి. ముందు పోలీసులకి ఫిర్యాదు చేయండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0