రవితేజ ‘మాస్ జాతర’ ఓటిటీలోకి ....నవంబర్ 28 నుంచి
రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఓటిటీలోకి వచ్చేస్తోంది. నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రంపై పూర్తి వివరాలు – Fourth Line News.
* రవితేజ సినిమా మాస్ జాతర నవంబర్ 28 నుంచి ఓటిటికి
* నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కనునా మాస్ జాతర
* థియేటర్లలో ఫ్రెషకులను ఆకర్షించే లేకపోయినా మాస్ జాతర
* ఓటేట్లో నుంచి ప్రేక్షకులను ఆకర్షించే విధంగా తొలి అడుగు
fourth line news : తాజాగా రవితేజ నటించిన మాస్ జాతర ఇప్పుడు ఓటీపీ లోనికి వచ్చేస్తుంది. ఓ టి టి సమస్తాయిన నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల కానుంది. ఈనెల 28 నుంచి ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది అని అధికారికంగా ప్రకటించింది. సినిమా రిలీజ్ అయ్యి నెలరోజులు కూడా కాకుండానే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై రావడం అందరిని ఆశ్చర్యపరిచింది.
రవితేజ 75వ సినిమాగా తెరకెక్కిన మాస్ జాతర అక్టోబర్ 31న విడుదలైంది. సినిమా అయితే రొమాంటిక్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచింది. భారీ అంచనాలను అందుకోక ఫ్లాప్ గా విచిత్రం నిలిచింది. భాను భోగవరపు దర్శకత్వం వహించాడు. అలాగే శ్రీ లీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.
సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇటీవల సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో సినీ ప్రేమికుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. దీంతో థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.
* మరి ఈ సినిమా ఫ్లాప్ అవడంతో రవితేజ ఫ్రెండ్స్ కొంత నిరాశ చెందారు.
* మరి ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తెలుపండి.
* మరి రవితేజ నటించిన సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటో తెలియజేయండి.
* fourth line news
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0