రాజమౌళి సినిమాలు చూడొద్దు. ఎందుకు అంటే ? MLA రాజాసింగ్ ....

వారణాసి కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ MLA రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్లపై సినిమాలు చేస్తూ నమ్మకం లేదని చెప్పడం హిందువులను అవమానించడం అన్నారు. పూర్తి వివరాలు – Fourth Line News.

flnfln
Nov 20, 2025 - 16:53
Nov 20, 2025 - 20:38
 0  4
రాజమౌళి సినిమాలు చూడొద్దు. ఎందుకు అంటే ? MLA రాజాసింగ్ ....

రాజమౌళి తీసిన సినిమాలు హిందువులు చూడొద్దు : రాజాసింగ్ 

సినీ దర్శకుడు రాజమౌళి సినిమాలను హిందువులు ఎవరు చూడకుండా ఉండాలి అని గోషామహల్ MLA రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ళ పైన సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఈ విధంగా కామెంట్ చేస్తున్నారా ! ఇలాంటి వాళ్లని జైల్లో వేయాలి అని చాలా ఆగ్రహం చెందరు. తనకు దేవుని పైన నమ్మకం లేదు అని మొన్న జరిగిన వారణాసి ప్రోగ్రాం లో రాజమౌళి చెప్పడం జరిగింది. రాజమౌళి చెప్పిన మాటలను బట్టి రాజాసింగ్ ఈ విధంగా తన యొక్క స్పందనను తెలియజేశారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.