prabhas ; జాసాబ్’ నుంచి ప్రభాస్ కొత్త లుక్ పోస్టర్…

ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ విడుదలైంది. త్వరలో రాబోతున్న తొలి సింగిల్‌పై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రభాస్ కొత్త లుక్ పోస్టర్ విడుదలతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. – Fourth Line News

flnfln
Nov 21, 2025 - 13:02
 0  7
prabhas  ; జాసాబ్’ నుంచి ప్రభాస్ కొత్త లుక్ పోస్టర్…

రాజా సాబ్ నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. 

మూవీ అప్డేట్ ఫర్ రాజ్యసభ ప్రభాస్ 
 

 fourth line news : ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజ్యసభ నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ జోసుగా ఉంది. ఈ సినిమాని తరాకెక్కిస్తున్నది మారుతి. రాజాసాబ్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్పై అప్డేట్  రావడం విశేషం. ఇప్పటికే రెబల్ సాబ్' అనే సాంగ్ను ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించేశారు. ఈ సాంగ్ వినడానికి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఫ్యాన్స్ అందరిని ఆనందపరిచే విధంగా ఒక కొత్త లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఆ లుక్ లో ప్రభాస్ మామూలుగా కనబడట్లేదు. ఈ పోస్టర్ ని చూసిన ఫ్యాన్స్ అందరూ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆశక్తిగా ఎదురు  చూడాల్సిందే మరి. ఈ సినిమా విడుదల వచ్చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా కానుకగా జనవరి 9 వ తారీఖున విడుదల కానుంది.
ఈ సినిమా ప్రపంచమంతా ఒక విప్లవాన్ని తీసుకువచ్చింది అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అనేకమంది ఎదురుచూస్తూ ఉన్నారు. 

ఈ పోస్టర్ పైన తొందర్లో రిలీజ్ అయ్యే సాంగ్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.