పుతిన్ నివాసంపై దాడి.. రగిలిపోతున్న ట్రంప్! ఉక్రెయిన్ పనేనా? అసలు నిజమేంటి?

పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందన్న రష్యా ఆరోపణలు, జెలెన్స్కీ ఖండనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Dec 30, 2025 - 10:02
 0  6
పుతిన్ నివాసంపై దాడి.. రగిలిపోతున్న ట్రంప్! ఉక్రెయిన్ పనేనా? అసలు నిజమేంటి?

1. పుతిన్ నివాసంపై ఉక్రెన్ దాడి? 

2. ఈ విషయంపై స్పందించిన ట్రంప్ 

3. శాంతి చర్యలు తప్పు ద్రోవ పట్టిస్తున్నారు అంటున్న? 

ఫోర్త్ లైన్ న్యూస్ కథనం : పుతిన్ నివాసం పై దాటి. నాకు చాలా కోపం వస్తుంది అంటున్న ట్రంప్. అసలు విషయంలోనికి వెళ్తే : పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినందున వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించడం జరిగింది. 

ఈ విషయం తనతో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా చెప్పారు అంటున్నారు. ఇది చాలా తప్పు అని తనకు చాలా కోపం వస్తుంది అని ట్రంప్ ఈ విషయంపై కఠినంగా స్పందించాడు. అయితే రష్యా చేస్తున్న ఈ ఆరోపణలను ఉక్రే ఏమాత్రం సహించలేదు. ఇది కేవలము అబద్ధము అని శాంతిని చర్యలను పక్కదారి పట్టించే ప్రయత్నమే రష్యా చేస్తుంది అని ఉక్రెన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపిస్తున్నారు. ఈ వార్త చదివిన వారందరూ పుతిన్ ఇంటిపై దాడి చేసే అంత సత్త ఉక్కేనుకుందా. ఇది కేవలము అబద్ధము లేక రాజకీయాలు తప్పు ద్రోవ పట్టించాలి అని చేస్తున్న డ్రామా కావచ్చు అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. 

*నిజంగా ఉక్రెయిన్ దాడి చేసిందంటారా! 

*దాడి చేస్తే పుతిన్ సైలెంట్ గా ఉంటాడా! 

*రష్యా ఉక్రెన్ యుద్ధం ఎప్పుడు ముగిస్తుంది? 

*మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.