జపాన్ వెళ్తున్న ప్రభాస్ : ‘బాహుబలి: ది ఎపిక్’ స్పెషల్ ప్రీమియర్ కోసం ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి: ది ఎపిక్’ స్పెషల్ ప్రీమియర్ కోసం జపాన్‌కు వెళ్లుతున్నారు. కల్కి 2898 ఏడి ప్రమోషన్ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఈ ప్రయాణం చేస్తున్నట్టు Fourth Line News సమాచారం. స్పిరిట్ షూటింగ్‌కు తాత్కాలిక విరామం. పూర్తి వివరాలు ఇక్కడ
* ఇచ్చిన మాట కోసం జపాన్ వెళ్తున్న ప్రభాస్
* బాహుబలి: ది ఎపిక్' స్పెషల్ ప్రీమియర్ కోసం జపాన్కు వెళ్లారు
* స్పిరిట్' షూటింగ్కి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్
* కల్కి 2898 యాడ్ ప్రమోషన్ సమయంలో
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news :రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్ కు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమయంలో స్పిరిట్ సినిమాకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బాహుబలి: ది ఎపిక్' స్పెషల్ ప్రీమియర్ కోసం జపాన్కు వెళ్లారు. డిసెంబర్ 5, 6న జరిగే ప్రీమియర్కు ఆయన హాజరవుతారు. డిసెంబర్ 12న ఈ సినిమా అక్కడ విడుదల కానున్న సందర్భంలో కల్కి 2898 యాడ్ ప్రమోషన్ సమయంలో జపాన్ అభిమానులను కలవక పోయిన ప్రభాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈసారి వారిని కలవనున్నట్టు తెలుస్తుంది.
జపాన్ అభిమానులను కలవడానికి వెళ్తున్న ప్రభాస్. తాత్కాలికంగా స్పిరిట్ సినిమాకి బ్రేక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలు మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ అద్భుతంగా ఆడుతాయి. ప్రపంచ దేశాల్లోనూ ప్రభాస్ కి అభిమానులు ఉండటం ప్రభాస్ చేసుకున్న అదృష్టం అని సినిమా విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవలే రాజా సాబ్ నుంచి అనేక అప్డేట్స్ వచ్చాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ఏ అప్డేట్ వచ్చినా కూడా అదే వైరల్ గా ట్రెండ్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిన మాట కోసం జపాన్ అభిమానులను కలవరున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0