పెంపుడు కుక్క దాడి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు 50కి పైగా కుట్లు.. యజమానిపై .......?

బెంగళూరులో పెంపుడు కుక్క దాడి ఘటన కలకలం రేపింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు 50కు పైగా కుట్లు పడ్డాయి. కుక్క యజమానిపై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు చదవండి.

flnfln
Jan 31, 2026 - 11:25
 0  4
పెంపుడు కుక్క దాడి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు 50కి పైగా కుట్లు.. యజమానిపై .......?

* ఒక కుక్క దాడికి ఏకంగా 50 కుట్లు పడ్డాయి 

* ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా. 

* యజమాని సరైన కట్టడి చేయకుండా ఉండటం వల్లనే! 

* సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో 

* ఈ ఘటనపై పోలీసులు యజమానిపై ఫుల్ సీరియస్

 fourth line news : బెంగళూరులో తెల్లవారుజామున 6 :54 సమయంలో ఈ ముఖం, చేతులు, కాళ్లపై లోతైనఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమెకు 50 కుట్లు వేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఏ ప్రమాదం జరిగిందో తెలుసా ! ఈ సంఘటన గణతంత్ర దినోత్సవం రోజున బెంగళూరులో ఒక మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన నివాసం వద్ద మార్నింగ్ వాక్కు వెళ్లారు. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా ఓ పెంపుడు కుక్క ఆమెపైకి దూసుకొచ్చింది. నేరుగా మెడపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. 

ఆమె అరుపులు విని ఒక వ్యక్తి వెంటనే స్పందించి కుక్కను లాగేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆ కుక్క అతనిపైన కూడా దాడికి దిగింది. అయితే అతడు అత్యంత కష్టపడి ఆ కుక్క మెడను గట్టిగా పట్టుకొని పక్కకి లాగ వేయడంతో, బాధ్యతురాలు ప్రాణాలతో లేచి లోపలికి వెళ్లి వెంటనే గేటు వేసుకో గలిగింది. 

ఈ దాడిలో బాధ్యతరాలి ముఖం, చేతులు, కాళ్లపై లోతైన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా రైతులు ఆమెకు చికిత్స చేసి దాదాపుగా 50 పైగా కుట్లు వేశారు. పెంపుడు కుక్కని సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకుండా ఉండడం వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ఘటనకి పై మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది.

 ఆ కుక్కకు లైసెన్స్ ఉందో లేదో తనిఖీలు చేస్తుంది. ఆ కుక్క యజమానిపై కఠిన చర్యలు తీసుకుని అవకాశము ఉంది అని అధికారులు చెప్తున్నారు. కొంతమంది కుక్కను సరిగ్గా కంట్రోల్ చేస్తే అది మన మాట కచ్చితంగా వింటుంది. కుక్కకి కావలసిన ట్రైనింగ్ కచ్చితంగా ఇవ్వాలి లేకపోతే ఇలాంటి పరిణామాలు మరలా ఏర్పడే అవకాశం ఉంటుంది అని పెంపుడు కుక్కలు పెంచుకునే యజమానులు చెబుతున్నారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.