కుమారుడితో సహా నలుగురు చిన్నారులను చంపిన కసాయి తల్లి

పానిపట్‌లో పూనమ్ అనే మహిళ తన కుమారుడితో పాటు నలుగురు చిన్నారులను హతమార్చిన సంఘటన కలవరపరుస్తోంది. ఆమె అసూయ, దురాలోచనల కారణంగా 2023 నుంచే ఈ దారుణాలు జరుగుతున్నట్టు విచారణలో బయటపడింది. కేసు వివరాలు Fourth Line News లో.

flnfln
Dec 4, 2025 - 15:01
Dec 4, 2025 - 15:05
 0  4
కుమారుడితో సహా నలుగురు చిన్నారులను చంపిన కసాయి తల్లి

* తన అందంగా ఎవరు ఉండకూడదు అని 

* కన్నతల్లి అయినా కూడా సొంత కుమారుని చంపింది 

* 2023లో తన పిన్ని కూతురు అందంగా ఉందని ఆమెను 

* నలుగురు చిన్నారులను కూడా అతి దారుణంగా చంపింది 

* ఒక చిన్నారిని నీకే డబ్బుల నుంచి చంపింది సీసీ ఫుటేజ్ 

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

fourth line news: కొన్ని వార్తలు వింటూ ఉంటే వీళ్ళు మనుషులా రాక్షసుల అని అనిపిస్తుంది. నిజానికి మనుషుల కంటే రాక్షసులే మేలు. ఈ వార్తను చదవండి మీకే అర్థమవుతుంది ఈ మాట ఎందుకు అన్నాను. కుమారుడు తో పాటు నలుగురు చిన్నపిల్లలను చంపిన కసాయి తల్లి. తనకంటే అందంగా ఎవరు ఉండకూడదు అని దురాలోచనతో. తన కొడుకుని అలాగే నలుగురు చిన్నారులను హతమార్చిన ఘటన వెలుగులోనికి వచ్చింది. 

పూనమ్ అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. 2023లో కూడా తన వదిన కుమార్తె చాలా అందంగా ఉంది అని ఆమెను అతి దారుణంగా చంపింది. అయితే తన కుమారుడు ఈ విషయం చూశాడు అని తనని కూడా చంపడం చంపింది. పోలీసులు ఆమెను విచారించగా ఈ నిజాలు అన్నీ ఆమె ఒప్పుకుంది. ఈ సంఘటన పానిపట్లో జరిగింది.

పూనమ్ ఇటీవలే ఒక చిన్నారిని నీటి డబ్బులో ముంచి చంపినట్టుగా సిసి కెమెరాలో రికార్డయింది. పోలీసులు పూనమ్ను విచారణ కొనసాగిస్తున్నారు. వీడియో కింద ఉన్నది ఒకసారి మీరు చూడండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.