పాండ్యా మెరుపులు! : గాయపడిన సింహం గర్జించింది… తొలి మ్యాచ్‌లో పాండ్యా మెరుపులు!
తొలి టి20లో హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 59 రన్స్‌తో అద్భుత రీఎంట్రీ ఇచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో మెరుపులు చూపిన పాండ్యా ప్రదర్శనపై అభిమానులు, విశ్లేషకులు ఘనంగా స్పందిస్తున్నారు. మరిన్ని వివరాలు Fourth Line News లో
* ఎప్పుడొచ్చాము అనేది కాదు అదర్ కొట్టామా లేదా
* పాండ్యా ఇస్ బ్యాక్ అని అభిమానులు కేకలు
* సౌత్ ఆఫ్రికా తొలి మ్యాచ్ లోనే 28 బాలకు 59
* సౌత్ ఆఫ్రికా బౌలర్లకు మెరుపులు చూపించిన పాండ్యా
* గాయపడిన సింహం తిరిగి వచ్చింది అని అభిమానులు
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : హార్దిక్ పాండ్యా తన యొక్క శక్తిని మరల వినియోగించాడు. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా గాయపడిన సింహానికి నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అని అది ఇప్పుడు ఆర్థిక పాండియా కి కట్టుగా సూట్ అయింది. తనుకున్న గాయం నుంచి కోలుకొని సౌత్ ఆఫ్రికా తో తొలి టి20లో రీఎంట్రీ ఇచ్చిన ఆర్థిక పాండ్యా 28 బంతుల్లోనే 59 రన్స్ చేశాడు.
మరోవైపు ఇతర బ్యాటర్లు వికెట్ కాపాడుకుంటూ ఆటను కష్టంగా ఆడుతున్నప్పుడు ఆర్థిక పాండ్య మాత్రము సింహం లేక గర్జించి తనకున్న శక్తిని ఉపయోగించి మ్యాచ్ మొత్తం దుమ్ము దులిపేశాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క బౌలింగ్ లోను తొలి బంతికే వికెట్ తీశాడు పాండ్యా. అటు ఇండియా లోను సౌత్ ఆఫ్రికా లోను 30 ప్లస్ స్కోర్ ఎవరు చేయలేదు. ఆద్య పాండియా ఒక్కడే 59 రన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
హార్దిక్ పాండ్యా మనందరికీ ఇష్టమైన బ్యాటర్ కొన్ని కారణాలవల్ల ఇబ్బందులకి గురైన కూడా మరల తిరిగివచ్చి తన ఆటను ప్రదర్శించి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. తన ప్రదర్శన తన అభిమానులకి ఎంతో ఆనందాన్ని చేకూర్చింది అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పాండ్యా కంబ్యాక్ ఇవ్వడం చాలా మంచి విషయం అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0