మోదీ–పుతిన్ సెల్ఫీతో అమెరికా రాజకీయాల్లో కలకలం
మోదీ–పుతిన్ సెల్ఫీ అమెరికా రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది. సిడ్నీ కమ్లాగర్ డోవ్ ట్రంప్ విధానాలను విమర్శిస్తూ ఇండియా–అమెరికా సంబంధాలు దెబ్బతింటున్నాయని వ్యాఖ్యానించారు.
Main points :
* పొట్టి మోడీ సెల్ఫీ వీడియో అమెరికాలో దూసుకుపోతుంది
* ట్రంపు కారణం వల్ల ఇండియా మనకి దూరమైపోతుంది అని అమెరికా
* భారత్ను దూరం చేస్తే మనకే నష్టమని అమెరికా
* ఈ ఫోటోను అమెరికా చట్టసభ సభ్యురాలు సిడ్నీ
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి తీసుకున్న ఒక సెల్ఫీ ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో ఊహించని చర్చకు దారితీసింది. ఈ ఫోటోను అమెరికా చట్టసభ సభ్యురాలు సిడ్నీ కమ్లాగర్ డోవ్ ప్రదర్శిస్తూ, ప్రస్తుత ట్రంప్ విధానాలు ఇండియా–అమెరికా సంబంధాలను దెబ్బతీస్తున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు.
“భారతను మన నుండి దూరం చేయడం వల్ల అమెరికాకే భారీ నష్టం” అని ఆమె హెచ్చరించారు. వ్యూహాత్మక భాగస్వాముల్ని ప్రత్యర్థుల వైపు వెళ్లేలా చేస్తే, దానికి ఎవరికీ జ్ఞాన బహుమతులు రావని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ–పుతిన్ చిరునవ్వులు అమెరికా రాజకీయాల్లో పెద్ద వాదనలకు దారి తీస్తున్నాయి. నిజానికి భారత్ రష్య మధ్య స్నేహం ఎంతో పెరిగింది. ఇది అమెరికాకు అసలే నచ్చదు. అమెరికానే కదా దూరం చేసుకుంది అని విశ్లేషకుల భావన. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ! మళ్లీ అమెరికా మధ్య స్నేహాలు మెరుగుపడతాయా ?
రచయిత : ఫోర్త్ లైన్ న్యూస్ ట్రిండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ తో పాటు ప్రత్యేక కథనాలు అందిస్తాము.
ఫోర్త్ లైన్ న్యూస్: ద్వారా మీరు గ్రామ వార్తలు, మండల వార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్రం వార్తలు, దేశ వార్తలు, ప్రపంచ దేశాల్లో జరిగే వార్తలు అన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీలో జరిగే ప్రతి సంఘటనను కూడా మా న్యూస్ వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వార్త మా వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మా వెబ్సైట్లో మీరు సెర్చింగ్ చేయొచ్చు.
.
राष्ट्रपति पुतिन और प्रधानमंत्री मोदी। इस तस्वीर का वैश्विक असर होगा pic.twitter.com/3U0ItG7TcL — अनंत विजय/ Anant Vijay (@anantvijay) December 4, 2025
భారత్, రష్యా బంధం మరింత బలోపేతానికి ఇది మరో ముందడుగు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను సాదరంగా ఆహ్వానించిన ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇద్దరు శక్తివంతమైన నాయకుల మధ్య జరిగే సమావేశాలు భారత్కు మేలు చేస్తాయని ఆశిస్తున్నాను.#PutinInIndia pic.twitter.com/g8bcJKFHUq — 𝐇𝐚𝐦𝐬𝐚 𝐃𝐞𝐯𝐢𝐧𝐞𝐧𝐢 (@DevineniHamsa) December 4, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0