మిరాయ్‌తో తిరిగి వస్తున్న తేజ సజ్జా – పాన్ ఇండియా విడుదలకు రెడీ!
తేజ సజ్జ దర్శకత్వంలో వచ్చిన ‘మిరాయ్’ సినిమా టాలీవుడ్‌లో సూపర్ హీరో జానర్‌లో కొత్త దిశగా అడుగుపెడుతోంది. అద్భుతమైన విజువల్స్, కాస్టెడ్ బడ్జెట్, మరియు ప్రేక్షకుల అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ టికెట్ ధరలు నిర్ణయించిన ఈ సినిమా ఇండస్ట్రీకి కొత్త మార్గదర్శకంగా నిలవనుంది.
* మిరాయ్ సినిమాతో ముందుకొస్తున్న తేజ
* ఇంతకుముందు తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద
* సూపర్ యోధ పాత్రకు ప్రాణం పోసిన తేజ
* ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో
* విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నాడు
fourth line news : మిరాయ్ సినిమాతో మళ్లీ మన ముందుకు వచ్చిన నవ హీరో తేజ సజ్జా . ఈ నవ హీరో ఈ యొక్క సినిమాలో సూపర్ యోధ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా వ్యవహరిస్తున్న మిరాయిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రసాద్, కృతి నిర్మిస్తున్నారు. ఇంతకుముందే తేజ ఒక అద్భుతమైన సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు మరి ఈ సినిమాతో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ ని చూపిస్తాడు అని సినిమా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా చిత్రం గా విడుదల చేస్తున్నారు. ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా 8 వేరే భాషలో 2d మరియు 3d ఫార్మాట్లో గ్రాండ్గా విడుదల కానుంది అని మేకర్స్ చెప్పేశారు.
రిలీజ్ డేట్ పోస్టర్లో తేజ మంచి పర్వతం శిఖరాల మధ్య నిలబడి ఒక కర్రను పట్టుకొని ఇంటెన్స్ గా ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో వెళ్ళనుగా మంచు మనోజ్ నటిస్తున్నాడు. మంచు మనోజ్ విలనగా నటిస్తున్నాడు. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సూపర్ యోధ పాత్రకు చాలా హార్డ్ వర్క్ చేసి ఆ పాత్రకి ప్రాణం పోశాడు తేజ. తొందర్లోనే సినిమా రిలీజ్ కానుంది కాబట్టి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.
* ఇంత ముందు తేజ చేసిన సినిమా మీకు ఎలా అనిపించింది
* మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* అలాగే మీకు ఇష్టమైన హీరోను ఆయన నటించిన మీకు ఇష్టమైన సినిమా పేరు కామెంట్ చేయండి
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0