మేడిపల్లి సత్యం కాన్వాయ్‌కు త్రుటిలో తప్పిన
జాగిత్యాల జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌కు కొండగట్టులో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో వాహనాలు స్వల్ప నష్టం పొందినా, ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కావడంతో ఎవరికి గాయాలు కాలేదు. కార్యకర్తల్లో ఆందోళన తర్వాత ఊరట.
మేడిపల్లి సత్యంకు త్రుటిలో ప్రమాదం తప్పింది
* కాంగ్రెస్ ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం
* ఆలయంలో పూజల కోసం వెళ్తున్న సమయంలో
* ఎదురుంగా వస్తున్న కారు ఢీకొట్టడం.
* కార్లు లో ఎయిర్ బ్యాగ్లలు ఓపెన్
* కార్యకర్తల్లో కొంత ఆందోళన
TG: జగిత్యాల జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే కి త్రుటిలో తప్పిన ప్రమాదం. వివరాల్లోనికి వెళ్తే.
fourth line news : కొండగట్టు అంజన్న ఆలయంలో పూజల కోసం వెళ్తున్న సమయంలో కాన్వాయ్ ని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో వెనకాల వస్తున్న కార్లు కూడా ఒకదాన్ని ఒకటి గుద్దుకోవటం జరిగింది. వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్లలు ఓపెన్ అవ్వడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో కార్యకర్తలు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కార్లు కొంతవరకు ధ్వంసమయ్యాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0