మెదక్ లో భారీగా కురిసిన వర్షం ! లోతట్టు ప్రాంతాలు...
మెదక్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలతో రెండు గంటల్లోనే 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాదు-మెదక్ నేషనల్ హైవేపై వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
మెదక్ లో అతివారి వర్షాలు పడుతున్నాయి రెండు గంటల సమయంలోనే 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాలు అన్నిటిలో మోకాళ్ళలోతు నీళ్లు చేరుకుంది దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అతి భారీ వర్షాల వల్ల మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవే పైన ప్రయాణిస్తున్న వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. అతి భారీ వర్షాల వల్ల మళ్లీ నీతో మునిగిన మెదక్
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0