ఎట్టకేలకి మాధవి హత్య కేసు వెనుక ఉన్న రహస్యం బయటికి వచ్చింది...
భర్త గురుమూర్తే నిందితుడని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. హత్య వెనుక అసలు కారణాలు ఏంటో తెలుసుకోండి.
* తెలుగు రాష్ట్రాల నువ్వులకించిన మాధవి హత్య
* ఎందుకు అంత దారినంక భర్త చంపాల్సి వచ్చింది
* పోలీసులు పూర్త విచారణ తర్వాత కోర్టుకు
fourth line news: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హత్య. పూర్తి వివరాలు లోనికి వెళ్తే మాధవి హత్యకు గల కారణాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. భర్త గురుమూర్తి తన భార్యను ఈ ఏడాది జనవరిలో మాధవి హత్య చేసి అతి దారుణంగా ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎముకలను గ్రైండ్ చేసి చెరువులో కలిపినట్టు మనందరికీ తెలిసిందే. భార్యను హత్య చేయడం వెనక ఉన్న రహస్యాన్ని పోలీసులు కోర్టుకు సమర్పించారు. మరదలితో భర్త గురుమూర్తికున్న ఎఫైర్ కారణము అని పోలీసులు ఆధారాలను కొట్టుకు సమర్పించారు.
ఈ హత్య కేసు ఆ సమయంలో చాలా వైరల్ గా మారింది. అతి దారుణంగా భార్యను చంపాడు. అయితే మాధవి కనిపించట్లేదు అని ఆమె తల్లి పిఎస్ లో ఫిర్యాదు చేయగా బర్తడే చంపినట్టు దర్యాప్తులో తేలింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0