పోలీసును తొండంతో నెట్టేసిన ఏనుగు. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో
కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో ‘నీరు బండి ఉత్సవం’ సందర్భంగా ఏనుగు కోపంతో పోలీస్ కానిస్టేబుల్‌ను తొండంతో నెట్టేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు Fourth Line News లో.
* కర్ణాటక ఒక వింత ఘటన చోటుచేసుకుంది
* పోలీసును నెట్టేసిన ఏనుగు.. ఎందుకంటే
* కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో
* ఏనుగుతో పిల్లలు సరదాగా ఆడుకుంటుండగా
* ఏనుగుకు కోపం వచ్చి తొండంతో అతడిని నెట్టేసింది
* పూర్తి వివరాల్లోనికి వెళితే:
fourth line news :కర్ణాటకలోని జరిగిన ఒక వీడియో వైరల్ గా మారుతుంది.
కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో ఇటీవల నిర్వహించిన 'నీరు బండి ఉత్సవం'లో అనేకమంది ప్రజలు ఘనంగా ఆసక్తికరంగా జరుపుకుంటారు. ఆలయంలోని ఏనుగుతో పిల్లలు సరదాగా ఆడుకుంటుండగా ఓ కానిస్టేబుల్ వచ్చి నియంత్రించాలి అని ప్రయత్నించగా ఇలా చేయడంతో ఏనుగుకు కోపం వచ్చి తొండంతో పోలీస్ వ్యక్తిని నెట్టేసింది. ఏనుగు ఒకేసారి ఆ విధంగా చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రజలు కొంత భయపడ్డారు. ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవాల చివరి రోజున జరిగే ఈ వేడుకలో భక్తులు, పిల్లల నడుమ ఏనుగు నీటితో ఆడుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో చాలా వైరల్ గా మారింది.
ఏనుగు పోలీస్ వ్యక్తిని అలా తోసేయడం వల్ల ప్రజలు కొంచెం భయపడినప్పటికిని కూడా మరల యధావిధిగా ఏనుగుతో ప్రజలు చిన్నపిల్లలు ఆడటం మొదలుపెట్టారు. మరి ఏనుగు చేసిన ఈ పని మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
నీరు బండి ఉత్సవంలో అడ్డొచ్చిన పోలీసును పక్కకు లాగిన గజరాజు..
ఇది కలియుగం, సనాతన ధర్మాన్ని అవహేళనగా మాట్లాడిన, అడ్డొచ్చినా, ఎవరైనా ఇదే విధంగా ఉంటుంది అని చెప్పిన గజరాజు.
ఈ వీడియో మీకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..👇 pic.twitter.com/gzktGe7ZPY — CHALLA VENU GOPAL YADAV (MODI JI KA FAN) (@VENUYADAV4BJP) December 3, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0