కోయంబత్తూరులో : భార్య… కోయంబత్తూరులో భర్త దారుణ హత్య

కోయంబత్తూరులో భర్త అనుమానంతో భార్యను హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. హత్య అనంతరం సెల్ఫీ తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టిన బాలమురుగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు చదవండి.

flnfln
Dec 1, 2025 - 08:56
 0  3
కోయంబత్తూరులో : భార్య… కోయంబత్తూరులో భర్త దారుణ హత్య

* భార్య చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త 

* అనుమానముతోనే ఈ హత్య జరిగినట్టు 

* తను భార్య హాస్టల్లో ఉండి జాబ్ చేస్తుంది 

* కోయంబత్తూర్ లో జరిగింది ఈ విషయం 

* పూర్తి వివరాల్లోకి వెళితే 

కోయంబత్తూర్ లో ఘోర విషాదన చోటుచేసుకుంది. భర్త భార్యను చంపి సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఘటన కోయంబత్తూరు( TN )లో నివసించే భర్త బాలమురుగన్, భార్య, శ్రీప్రియ, వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. 

శ్రీప్రియ కొన్నాళ్లుగా హాస్టల్లో ఉండి జాబ్ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే భర్తకు వేరే ఒకరితో రిలేషన్ లో ఉంది అని అనుమానం వాటిల్లింది. అనుమానంతో భర్త బాలమురుగన్, హాస్టల్ కి వెళ్లి కొడవలితో దాడి చేసే చంపాడు. 

భార్యను చంపిన తర్వాత సెల్ఫీ తీసుకొని వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు. , ద్రోహం చేసిన వారికి ఫలితం మరణం అని రాసుకొచ్చాడు. అనుమానంతోనే భార్యను చంపినట్టు తెలుస్తుంది. 

* భార్య భర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ ఆప్యాయత, 

* భార్య భర్తను మోసం చేయకూడదు భర్త భార్యను మోసం చేయకూడదు వారిద్దరి మధ్యలో ఉండాల్సింది నమ్మకం ప్రేమ, 

* ఇవి లేకపోవటం వల్లనే సమాజంలో ఇలాంటి దాడునమైన ఘటనలు సంభవిస్తున్నాయి. 

* ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.