ఖమ్మం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలపై

డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్న ఖమ్మం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, వైన్స్ షాపులు, రెస్టారెంట్లలో మద్యం విక్రయంపై పూర్తి నిషేధం విధించినట్టు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు. — Fourth Line News

flnfln
Dec 8, 2025 - 15:58
 0  3
ఖమ్మం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలపై

* ఖమ్మం లో మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు అన్ని బంద్ 

* ఖమ్మం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 

* పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు

* డిసెంబర్ 11,14,17, తేదీల్లో పోలింగ్, కౌంటింగ్ 

* పూర్తి వివరాల్లోనికి వెళితే 

 fourth line news ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు వైన్ షాపులు బార్లు మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయాలి అని అధికారులు ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పరిధిలోని మండలాల్లో మద్యం సరఫరా పూర్తిగా నిలిపివేయాలి అని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ డాట్ ఆదేశించడం జరిగింది. 

ఖమ్మం గ్రామపంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14,17, తేదీల్లో జరిగే మూడు విడుదల పో లింకు ముందే రెండు రోజులు సాయంత్రం ఐదు గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు అలాగే ఓట్లు లెక్కింపు పూర్తయ్య వరకు మద్యం దుకాణాలు ఎవరు తెరవదు అని అధికారులు ఆదేశించారు. 

 ఈ ఆదేశాలు మద్యం దుకాణాలు, వైన్స్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఎలాంటి మద్యపానం ఖమ్మం జిల్లా గ్రామపంచాయతీ పరిధిలోని ఉండవు. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.