ఖమ్మం ఏన్కూరు మండలంలో 101 మందిపై బైండోవర్ కేసులు
ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలంలో పోలీసులు ఎన్నికల శాంతి భద్రత కోసం 101 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇందులో 56 మంది బెల్ట్ షాపు నిర్వాహకులు, 6 మంది రౌడీషీటర్లు ఉన్నారని ఎస్ఐ ఎన్.సంధ్య తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు ఈ ముందస్తు చర్యలు తీసుకున్నారు.
* ఖమ్మం ఏన్కూరు మండలంలో పోలీసులు
* 101 మందిపై బైండోవర్ కేసులు నమోదు
* ఎన్నికల ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు
* 56 మంది బెల్ట్ షాపుల నిర్వాహకులు, ఆరుగురు రౌడీషీటర్లు
* ఏన్కూరు మండలంలో ఎస్ఐ ఎన్.సంధ్య
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే:
fourth line news : ఎన్నికల సమయం వేళలో ఏనుకూరు మండలంలో జరిగిన సంఘటన. ఏనుకూరులో 101 మందిపై బైండోవర్ కేసులు .
ఎన్నికల సమయం వేళలో ప్రశాంతంగా ఎన్నికల జరగాలి అని పోలీసులు ఈ విధమైన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సమయం కాబట్టి ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలి అని ఎన్నికలు ప్రశాంతత వాతావరణంలో జరిగేందుకే ఎన్నెన్నో తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలో మొత్తం 101 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్.సంధ్య వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిలో 56 మంది బెల్ట్ షాపుల నిర్వాహకులు, ఆరుగురు రౌడీషీటర్లు, గతంలో కేసులు ఉన్నవారు ఉన్నారని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ వార్త పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0