కర్ణాటకలో మరోసారి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ – సిఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ “
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు సిద్ధం అవుతున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇప్పటికే స్పష్టం చేసిన నేతలు, రేపు ఉదయం బెంగళూరులో మరో భేటీ కానున్నారు. Fourth Line News
* మరో సారీ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
* కర్ణాటక రాజకీయాలు కొత్త మలుపు
* సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్
* మా మధ్యలో ఎలాంటి బేధాలు లేవు అని ప్రకటన
* పూర్తి వివరాల్లోకి వెళితే
fourth line news : మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు. అంటున్న కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇటీవలే కర్ణాటక సీఎం సిద్దరామయ్య డీకే శివకుమార్ను తన ఇంటికి ఆహ్వానించి ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
రేపు ఉదయము 9:30 కు బెంగళూరులో మరోసారి వీరిద్దరూ భేటీ కానున్నారని తెలుస్తుంది. మరోసారి ఇద్దరు కలిసి డీకే శివకుమార్ ఇంట్లో కలుసుకుంటారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎంను శివకుమార్ ఆహ్వానించారని సమాచారం. తొలి మీటింగ్ సిద్దరామయ్య నివాసములో జరగగా రెండవ మీటింగ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసంలో జరగనుంది అని పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. అలాగే తమ మధ్య ఎలాంటి బేధాలు లేవని ఇద్దరు నేతలు ఇప్పటికే ప్రకటించారు.
* కర్ణాటక ప్రభుత్వం గురించి అభివృద్ధి గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0