మహంతేశ్ బిళగి : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: సీనియర్ IAS మహంతేశ్ బిళగి సహా ముగ్గురి మృతి
కర్ణాటకలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. ఐఏఎస్ అధికారి మహంతేశ్ బిళగి సహా ముగ్గురు మృతి చెందారు. కలబురగి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంపై సీఎం సిద్ధరామయ్య మరియు డిప్యూటీ సీఎం DK శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
* డివైడర్ను ఢీ కొట్టిన కారు ఘోర రోడ్డు ప్రమాదం
* ప్రభుత్వ ఉద్యోగి ఐఏఎస్ మహంతేశ్ బిళగితో మరో ఇద్దరు మరణించార
* కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేశారు.
* ఉన్నత అధికారులు కూడా సంతాపం తెలిపారు
fourth line news :
ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్ణాటకలో ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహంతేశ్ బిళగి (IAS) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఆయన అక్కడికి అక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయాయి.
కారు ప్రమాదం జరిగిన స్థలం : కలబురగి జిల్లా గౌనహళ్లి వద్ద మహంతేశ్ బిళగి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనున్న డివైడర్ను అతి బలంగా ఢీ కొట్టింది. దాంతో ఆయనతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన ఒక వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు ఆయనకు సంబంధించిన బంధువులు ఇద్దరు కూడా అక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తీవ్ర దిగ్బ్రాంతి రక్తం చేయడం జరిగింది. అలాగే మహంతేశ్ బిళగి మరణం పట్ల తమ యొక్క సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రభుత్వ అధికారి మరియు ఇంకో ఇద్దరు మృతి చెందటం పట్ల ఉన్నత అధికారులు విచారం వ్యక్తం చేశారు.
* మరి ఈ యొక్క ప్రమాదం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలపండి
* అలాగే మీరు కూడా ప్రయాణిస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా వెళ్ళండి
* రోడ్డు మీద ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిదానమే ప్రధానం అని పెద్దలు చెప్పారు
* ఎవరికైనా రోడ్డుమీద ప్రమాదం జరిగితే మీ సహాయము తప్పకుండా చేయండి. ఒక ప్రాణాన్ని కాపాడటం కంటే ఇంకో మేలు లేదు. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0