హిందువును చెట్టుకు కట్టేసి సజీవ దహనం.. మౌనం వీడండి అంటూ కాజల్ అగర్వాల్ గర్జన!
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై సినీ నటి కాజల్ అగర్వాల్ తీవ్రంగా స్పందించారు. దీపూ చంద్రదాస్ హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, హిందువులందరూ మేల్కోవాలని ఆమె పిలుపునిచ్చారు. పూర్తి వివరాలు ఫోర్త్ లైన్ న్యూస్‌లో..
* బంగ్లాదేశ్ లో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది
* ఒక వ్యక్తిని చంపే అతి దారుణంగా చెట్టు కట్టే కాల్చివేస్తారా
* సినీ ప్రముఖనంటే కాజల్ అగర్వాల్ వ్యాఖ్యలు
* హిందువులారా మేలుకోండి మౌనం మిమ్మల్ని రక్షించెదు
* పూర్తి వివరాలు;
fourth line news కథనం : బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులన్నీటిని సినీ ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ తీవ్రంగా హెచ్చరించింది. మనిద్దరికీ తెలిసిన విషయమే కదా బంగ్లాదేశ్లో కొన్ని నెలల నుంచి అల్లర్లు ఎన్నో తలెజ్ చేయని. అయితే ఇప్పుడు కొత్తగా అక్కడున్న వాళ్ళందరూ హిందువుల పైన దాడులు చేయడం ప్రారంభించారు. ఆ దాటుల్లో ఒక హిందువుని అతి దారుణంగా కొట్టి చంపే, చెట్టుకి కట్టేసి నిప్పంటించి అతన్ని కాలిపెట్టిన సన్నివేశం అందరినీ కంటతడి పెట్టింది. దీన్ని చూసిన శని ముఖ్య నటి కాజల్ అగర్వాల్ ధీటుగా స్పందించడం జరిగింది.
కాజల్ అగర్వాల్ తన స్పందనను ఈ విధంగా పోస్ట్ ద్వారా తెలియజేశారు. బంగ్లాదేశ్ లో నివసిస్తున్న మన హిందువులను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ఆమె హిందువులందరూ మేల్కోవాల్సిన సమయం ఇది, మౌనంగా ఉంటే ఎలా, మౌనం మిమ్మల్ని రక్షించదు అని వెల్లడించారు. దీపూ చంద్రదాస్ అనే హిందువును అతి దారుణంగా అతని హింసించి కొట్టి చంపే చెట్టుకి వేలాడదీసి అగ్నితో కాల్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సినీ ప్రముఖం అంటే కాజల్ అగర్వాల్ దీపూ చంద్రదాస్ అనే కొట్టి చంపి ఎలా అయితే చెట్టుకి కట్టే కాల్ చేయి వేశారు దానిని ఎడిటింగ్ చేసే ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ALL EYES ON BANGLADESH HINDUS' అని క్యాప్షన్ పెట్టారు.
బంగ్లాదేశ్లో ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హిందువుల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వాలు త్వరగా స్పందించి హిందువుల పైన జరుగుతున్న దాడుల నుంచి రక్షించాలి అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా ప్రపంచ దేశాల్లో జరిగే ప్రతి విషయాన్ని మీరు చదవచ్చు.
new writer : చందు , ప్రపంచ దేశాల్లో జరిగే విషయాలను క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా న్యూస్ రాయడం జరుగుతుంది. ప్రపంచ దేశంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా చదవచ్చు.
మన ధర్మం, మన సంస్కృతి ,మన బాధ్యత.
Unity is our strength. 🕉️
:- #KajalAggarwal@MsKajalAggarwal#AllEyesOnBangladeshiHindus pic.twitter.com/RT2XmdFVos — Milagro Movies (@MilagroMovies) December 21, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0