టికెట్ ఉన్నా గేట్ క్లోజ్ చేశారంటూ ఇండిగోపై ప్రయాణికుల ఆగ్రహం
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో టికెట్ ఉన్న ప్రయాణికులను “సమయం అయిపోయింది” అంటూ గేట్ క్లోజ్ చేసిన ఇండిగో సిబ్బంది వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
* ఇండిగో విమాన సంస్థ వైఖరితో తీవ్ర ఇబ్బందులు
* హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టికెట్ తీసుకుని
* సమయం అయిపోయిందని అనుమతించని సిబ్బంది
* సమయం లేదని గేట్ క్లోజ్ చేయడం ఏంటని సిబ్బందితో
* నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన ఇండిగో సిబ్బంది
* పూర్తి వివరాలను వెళితే:
fourth line news:టికెట్ తీసుకున్నాక సమయం లేదని గెట్ క్లోజ్ చేయడం ఏంటని సిబ్బందితో గొడపెట్టి దిగిన బాధ్యత పర్యనికులు. ఇండిగో విమాన సంస్థ వైఖరితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టికెట్ తీసుకుని వివాహం ఎక్కేందుకు లైన్లో నిలుచున్న వారిని సమయం అయిపోయింది అని ప్రయాణికులను ఆపివేయడం జరిగింది.
ఈ సందర్భంలో ప్రయాణికులు టికెట్ తీసుకున్న గాని సమయం లేదని గేట్ క్లోజ్ చేయడం ఏమిటి అని సిబ్బందితో గొడవకి తేగడం జరిగింది. అయితే ఆ సిబ్బంది తెలియజేసిన ఏమనగా మేము ఏమి చేయలేము ఉన్నత అధికారులతో మాట్లాడుకోవాల్సింది అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన ఇండిగో సిబ్బంది. ఈ సమాధానం పై తీవ్ర అసంతృప్తి కలగజేసిన ప్రయాణికులు. మొన్నటిదాకేమో విమానాలు రద్దు చేశారు ఇప్పుడేమో సమయము అయిపోయింది అని టికెట్ ఉన్నా కూడా గేట్ క్లోజ్ చేయడం ఏంటి అని ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0