భారతీయుడికి జాక్పాట్.. లాటరీలో రూ.61కోట్లు!
సౌదీలో ఉంటున్న కేరళకు చెందిన పీవీ రాజన్ బిగ్ టికెట్ డ్రాలో 25 మిలియన్ దిర్హమ్స్ (రూ.61.37 కోట్లు) గెలుచుకున్నారు. 15 ఏళ్లుగా లాటరీ కొంటూ వచ్చిన ఆయనకు చివరకు అదృష్టం కలిసి వచ్చింది. Fourth Line News పూర్తి కథనం.
భారతీయుడికి జాక్పాట్.. లాటరీలో రూ.61కోట్లు!
* మనోడికి ఏకంగా లక్కీ డ్రా లో 61 కోట్ల పైగా లాటరీ
* సౌదీలో ఉంటున్న భారతీయుడు కి అదృష్టం
* pv రాజన్ 15 సంవత్సరాల నుంచి లక్కీ డ్రా కొంటున్నాడు
* ఈసారి కూడా లక్కీ డ్రా కొన్నాడు అదృష్టం కొలది
* టికెట్-282824 నంబరుకు 25M దిర్హమ్స్ (రూ.61.37కోట్లు
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : లాటరీలో 61 కోట్లు సాధించిన భారతీయుడు. సౌదీలో నివాసం చేస్తున్న భారతీయుడు పీవీ రాజన్ (కేరళ)కు 'బిగ్ టికెట్ డ్రా సిరీస్ 281'లో జాక్పాట్ తగిలింది. అబుదాబిలో లక్కీ డ్రా తీయగా NOV 9న అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్-282824 నంబరుకు 25M దిర్హమ్స్ (రూ.61.37కోట్లు) అతనికి తెచ్చిపెట్టాయి. 61 కోట్లు పైగా రావటం అంటే మామూలు విషయము కాదు అతని లక్కు అతనికి సపోర్ట్ చేస్తుంది అని కొంతమంది వార్త విన్న వాళ్లు భావిస్తున్నారు.
ఓ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్గా పని చేసే రాజన్ 15ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నారు. గత నెల కూడా లక్కీ డ్రాలో TNకు చెందిన వెంకటాచలం విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల నాటి నుంచి ఎదురుచూస్తుండగా ఇప్పుడు ఆ లక్కీ డ్రా లో నుంచి 61 కోట్లు పైగా రావడం గొప్ప అదృష్టం. లక్కీ డ్రా వచ్చిందో లేదో ఆలోచనలు అనేకమైనవి వచ్చినా కూడా అన్నిటిని పక్కనపెట్టి ముందుకు వెళ్లాడు లక్కీ డ్రా కొట్టేసాడు 61 కోట్లు పైగా తన సొంతని చేసుకున్నాడు రాజన్. ఈ వార్త పట్నం యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. ఇంతకీ లక్కీ డ్రా తీసుకోవడం మంచిదా! కాదా? దీని విషయం కూడా మీ యొక్క స్పందనను తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0