ఐబొమ్మ కేసులో కీలక మలుపు: రవికి నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీ
ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడు రవికి నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీ ఇచ్చింది. రవి దేశీయ–విదేశీ లింకులు, ఆస్తులు, ఏజెంట్ల సంబంధాలపై పోలీసులు కీలక విచారణ చేస్తున్నారు.
1. నాంపల్లి కోర్టు ఐ బొమ్మ రవిని ఐదు రోజులు కష్టతకి ఇచ్చింది
2. మూడు రోజుల విచారణ ముగిసింది
3. స్వదేశీ మరియు విదేశాలలో ఆస్తులు లింకులు వ్యవహారాలు.
fourth line news : మూడు రోజుల విచారణ ముగిసింది. ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడికి ఇచ్చిన విషయం మనకి తెలిసిందే. రవి నీ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో విచారణలో భాగంగా రవికి ఏజెంట్లు మరియు గేమింగ్ యాప్ ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపైన ఆరా తీయడం జరిగింది. రవిని మన దేశంతో పాటు విదేశాల్లో ఉన్న లింకులు ఆస్తులపైన ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది.
ఐ బొమ్మ రవిని నీకు ఎవరెవరి సహకరిస్తున్నారు ఈ వ్యవహారంలో నీ వెనక ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. సైబర్ నేరాలకు ఐ బొమ్మ వెబ్సైట్లోనూ నేరగాళ్లు వేదికగా మలుచుకున్నట్టు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొత్తగా విడుదలైన సినిమాలను స్వీకరించే విధానం ఐబొమ్మ సహా మిర్రర్ సైట్లలోనికి అప్లోడ్ చేసే విధానంపై పోలీసులు ఆ రహస్యాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0