ఐ బొమ్మ వన్ కొత్త పేరుతో మళ్లీ లంచ్...... పోలీసులు సీరియస్
ఐ బొమ్మ పైరసీ కేసులో నిందితుడు రవిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో “iBomma One” అనే కొత్త పైరసీ వెబ్‌సైట్ బయటపడడంతో ఆన్‌లైన్ మూవీ పైరసీపై మళ్లీ ఆందోళనలు పెరుగుతున్నాయి.
1. ఇంకెన్ని పేర్లు ఉన్నాయి రా బాబు
2. ఐదు రోజులకే కస్టడీ కావాలి
3. మూవీ రూల్స్ పైన ఇంకో వెబ్సైట్లు పైన వేటు
4. కొత్త పేరుతో ఐ బొమ్మ వన్. కొత్త సినిమాలు కనబడుతున్నాయి.
fourth line news : ఐ బొమ్మ కేసులో కొనసాగుతున్న విచారణ . ఈరోజు పోలీసులు చంచల్ గూడా జైలు నుండి రవిని కస్టడీకి తీసుకోబోతున్నారు. వారం రోజులపాటు రవిని కష్టడీకే అప్పగించాలి అని నాంపల్లి కోటిలో పిటిషన్ వేశారు. కోర్టు ఆ పిటిషన్ని అంగీకరించింది. అదేవిధంగా ఆన్లైన్లో ఇంకొక కొత్త వెబ్సైట్ పుట్టుకొచ్చింది. ఐ బొమ్మని బ్యాన్ చేసినా కూడా రకరకాల పేర్లతో మళ్ళీ ఆన్లైన్ లోకి రావడం జరుగుతుంది. మళ్లీ ఐపోమ్మ వన్ అనే కొత్త పేరుతో సోషల్ మీడియాలోనికి వచ్చింది. అందులోనూ కొత్త సినిమాలు కనిపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఐ బొమ్మ ఓపెన్ చేసి మూవీస్ పైన క్లిక్ చేసినప్పుడు మూవీ రూల్స్ లోనికి వెళ్లడం జరుగుతుంది. ఇంకా ఈ వెబ్ సైట్ లో కొత్త సినిమాలు కూడా కనిపిస్తున్నాయి. మూవీ రూల్స్ అలాగే మిగతా వెబ్సైట్లో పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0