హైదరాబాద్ యువతి శిశువు విక్రయ యత్నం బయటపడింది – 15 మందిపై కేసులు
హైదరాబాద్‌లో యువతి తన పుట్టిన బిడ్డను మధ్యవర్తుల ద్వారా రూ.6 లక్షలకు విక్రయించే ప్రయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమలో మోసపోయిన ఆమె బిడ్డను పెంచుకోలేక దళారులను ఆశ్రయించగా, బాలల పరిరక్షణ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు శిశువును స్వాధీనం చేసుకొని 15 మందిపై కేసులు నమోదు చేశారు.
* ప్రేమించి మోసం చేసిన యువకుడు
* అనుకోకుండా గర్భవతి అయ్యింది
* పుట్టిన బిడ్డను పెంచుకునే స్థితి లేదు
* ఆరు లక్షల కి బిడ్డను కరీంనగర్కు చెందిన.
హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో గర్భవతి అయ్యింది. బిడ్డను పెంచుకునే స్థితి లేక మధ్యవర్తుల సాయాన్ని ఆశ్రయించింది. వారం క్రితమే పుట్టిన శిశువును 12 మంది దళారుల ద్వారా కరీంనగర్‌కు చెందిన ఓ దంపతులకు రూ.6 లక్షలకు అప్పగించారు. విషయం బాలల పరిరక్షణ కమిటీకి తెలిసిన తరువాత పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని శిశువును తమ ఆధీనంలోకి తీసుకుని, మొత్తం 15 మందిపై కేసులు నమోదు చేశారు.
* దీని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి
* కింద ఉన్న సిసి టీవీ వీడియోని చూడండి మీకే అర్థమవుతుంది.
బాలుడి విక్రయానికి ప్రయత్నం.. 15 మందిపై కేసు నమోదు
TG: ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో గర్భవతి అయిన హైదరాబాద్‌కి చెందిన యువతి, బిడ్డ పోషణకు మార్గంలేక మధ్యవర్తులను ఆశ్రయించింది. వారం కిందట పుట్టిన బాలుడిని 12మంది మధ్యవర్తుల ద్వారా కరీంనగర్‌కు చెందిన దంపతులకు రూ.6లక్షలకు… pic.twitter.com/fPDh16Kx2i — ChotaNews App (@ChotaNewsApp) November 22, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0