పెట్టిన మంత్రి హరీష్ రావు తన ఇల్లుని తాకట్టు పెట్టారు... విషయం తెలిస్తే షాక్ అయితారు.
నిరుపేద మెడికల్ విద్యార్థిని ఉన్నత చదువులకు అడ్డంకులు రాకుండా, తన సొంత ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి విద్యా రుణం ఇప్పించిన మంత్రి హరీష్ రావు మానవత్వం.
* మంత్రి హరీష్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టారు
* టైలర్ రామచంద్ర కుమార్తె మమత
* చదువు బాగానే ఉన్నా కూడా ఆర్థిక సహాయం
* మంత్రి దగ్గరికి వెళ్లిన ఈ విషయం ఆయన వెంటనే
* మంచి డాక్టర్ కావాలి అని ఆయన కోరుకున్నారు
* అసలేం జరిగింది అంటే:
fourth line news: సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి వార్తల్లోనికి ఎక్కారు. ఓ నీరు పేద విద్యార్థిని ఉన్నత చదువుకో ఆర్థిక సమస్యలు అడ్డు రావడంతో, తన సొంత ఇంటిని బ్యాంకులో పెట్టి ఆ విద్యార్థికి విద్య రుణం ఇప్పించడం జరిగింది. రాజకీయ నేతగానే కాకుండా తన జిల్లాలో ఉన్న వారందరికీ తనదైన సహాయము చేస్తూ మరోసారి వార్తల్లోనికి ఎక్కారు. ఈ విషయం తెలిసిన టిఆర్ఎస్ , అధికారులు,కార్యకర్తలు ఎమ్మెల్యే హరీష్ రావు గొప్పతనాన్ని అభినందిస్తున్నారు
సిద్దిపేటకు చెందిన టైలర్ రామచంద్ర కుమార్తె మమత. మమత ఎంబిబిఎస్ పూర్తి చేశారు. తాజాగా నిర్వహించిన పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఒక విద్యార్థి, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్నారు. అయితే, కళాశాలలో ఏటా రూ.7.50 లక్షల ఫీజు చొప్పున మూడేళ్ల పాటు మొత్తం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి రావడంతో ఆ విద్యార్థి కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆ విద్యార్థి కుటుంబానికి అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే స్థోమత లేకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఫీజు చెల్లింపునకు నిర్ణయించిన గడువు సమీపిస్తుండటంతో ఏం చేయాలో అర్థంకాక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకులను ఆశ్రయించినప్పటికీ, తగిన ఆస్తి పత్రాలు లేవనే కారణంతో విద్యా రుణం మంజూరు చేయడానికి బ్యాంకులు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నత విద్య సాధించాలనే ఆశ నెరవేరుతుందా లేదా అన్న అనిశ్చితిలో విద్యార్థి నిలిచిపోయారు.
అయితే ఈ విషయాన్ని దృష్టికి మమత తండ్రి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన స్పందించారు సహాయము తక్కువగా ఉండదముతో సిద్ధిపేటలోని తన నివాసాన్ని యూనియన్ బ్యాంకులో మార్టిగేజ్ చేసి దాదాపుగా 20 లక్షల విద్య ఋణము మంజూరు చేయించారు మంత్రి హరీష్ రావు. హాస్టల్లో ఉండటానికి మరో లక్ష రూపాయలను తన సొంత నిధుల నుంచి అందించే ఆ విద్యార్థిని చదువుకోవడానికి కావలసిన భరోసా ఇచ్చారు.
మంత్రి హరీష్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టడం ఇది మొదటిసారి కాదు. గతంలో సిద్దిపేట ఆటో కార్మికుల సంక్షేమం కోసం కూడా ఇలాగే తన ఇంటిని మార్టిగేజ్ ఆటో క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ' ఏర్పాటుకు తోడ్పడ్డారు. ఒక నిరుపేద ఫ్యామిలీ నుంచి మంచిగా చదువుకొని ఇంత పైకి వచ్చినా ఆమెను ఆమె యొక్క ప్రయాణము ఆగిపోకూడదు అని ఆమె మంచి డాక్టర్ కావాలి అని హరీష్ రావు చూపిన ప్రేమ ఎంతో గొప్పది అని వార్త విశ్లేషకులు భావిస్తున్నారు.
మంత్రి చేసిన సహాయము మీకు ఎట్లా అనిపించింది ? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0