గోవా అగ్నిప్రమాదంలో 25 మంది మృతి: క్రాకర్స్ కారణమని సీఎం స్పష్టీకరణ
గోవాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన ఘటనపై ముఖ్యమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సిలిండర్ కారణం కాదని, క్రాకర్స్ మంటలు అంటుకోవడమే ప్రమాదానికి కారణమని గోవా సీఎం వెల్లడించినట్లు Fourth Line News ప్రత్యేక కథనం.
* గోవా అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి
* అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో
* పోలీసులు ప్రకారం సిలిండర్ పేలింది అందుకే
* గోవా సీఎం ఈ అగ్ని ప్రమాదానికి కారణం వెల్లడించారు
* క్రాకర్స్ వల్ల మంటలు అంటుకోవడం అని
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : గోవాలో అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి పూర్తి ఆధారాలు వెలుగులోనికి వచ్చాయి. గోవాలో అగ్నిప్రమాదం జరిగి 25 మంది చనిపోయిన సంగతి మనందరికి తెలిసిందే. కానీ ఇటీవలే అగ్ని ప్రమాదానికి కారణం సిలిండర్ పేలడంతో స్వతంత్రం జరిగింది అని పోలీసులు చెప్పారు. కానీ సిలిండర్ పేలడం వల్ల ఏ అగ్నిప్రమాదం జరగలేదు అని తెలుస్తుంది. గోవా అగ్ని ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ క్లారిటీ ఇచ్చారు.
ఈ అగ్నిప్రమాదం సిలిండర్ తేలడం వల్ల జరిగింది కాదు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ డాన్సర్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో వెనక కేకర్స్ వల్ల మంటలు అంటుకోవడం ఆ వీడియోలో కనిపించింది. తాటాకులతో డెకరేట్ చేయడం వల్ల మంటలు వేగంగా చెలరేగాయి. అని గోవా సీఎం క్లారిటీ ఇచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 25 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0