గోవాలో ఘోర అగ్నిప్రమాదం: 25 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన
గోవాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు.
* గోవాలో అగ్నిప్రమాదం జరిగింది.
* గోవా ప్రమాదంలో 25 చనిపోయినట్టు తెలుస్తుంది
* ముగ్గురు సజీవ దహనం కాక మిగతావారు ఊపిరాడక
* ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ
* మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడ్డ వారికి ₹50 వేల
గోవాలో గోవా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 25 కు చేరింది. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 100 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎగ్జిట్ పాయింట్ చిన్నగా ఉండటమే కారణంగానే ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది అని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కాగా, మిగతావారు ఊపిరాడకుండా చనిపోవడం బాధాకర విశేషం.
గోవా లొ జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది చనిపోవడం చాలా బాధాకరం. ఈ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వృత్తుల కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గాయపడిన వారికి 50,000 పరిహారంగా ఇస్తున్నట్టు ప్రధాన మోడీ వెల్లడించారు.
ఈ మధ్యలో రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి లేకుంటే భారీలో ప్రమాదాలు వాటిల్లుతాయి అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మీరు ఎటు వెళ్లినా కూడా అన్నిటిని పరిశీలించండి అప్పుడు ప్రమాదం జరిగితే సులువుగా బయటపడే అవకాశం ఉంది అని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ గోవా ప్రమాదంలో ఇప్పటికే 25 కు మృతుల సంఖ్య పెరగటం చాలా బాధాకరం అని తెలియజేశారు. గోవా అగ్ని ప్రమాదం గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0