వామ్మో! టికెట్ రేట్లు గగనాన్ని తాకాయి – ఇండిగో రద్దులతో విమాన చార్జీలు భారీగా
ఇండిగో ఫ్లైట్లు వందల సంఖ్యలో రద్దు కావడంతో విమాన టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. ఢిల్లీ–ముంబై టికెట్ ధర రూ.40,452కు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచవద్దని ఆదేశాలు జారీ చేసింది. Fourth Line News ప్రత్యేక కథనం.
* వామ్మో ఏంటి ఈ టికెట్ రేట్లు
* ఇండిగో ఫ్లైట్లు సర్వీస్ లో రద్దు కావడంతో
* విమానం టికెట్ రేట్లు భారీగా పెరిగాయి
* అత్యవసరంగా వెళ్లాల్సిన వారికి తీవ్ర ఇబ్బందులు
* ప్రభుత్వ ఆదేశాలు జారీ టికెట్లు రేట్లు పంచద్దు అని
* -ముంబై టికెట్ ధర రూ.40,452కు ఎగబాకింది.
* పూర్తి వివరాల్లోకి వెళితే
fourth line news : టికెట్లు రేట్లు అవసరమైతే పెంచాలి గాని, ప్రజలు ఇబ్బంది పడే విధంగా పెంచడం ఏం బాగోలేదు. అసలేం జరిగింది అంటే వందల సంఖ్యలో ఇండిగో ఫ్లైట్లో సర్వీసులు రద్దు కావడంతో విదేశీ విమాన టికెట్లు ధరలు భారీ సంఖ్యలో పెరిగాయి. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాలి అనుకుంటే టిక్కెట్ ధర వచ్చేసి 25 వేలు ఉంది. ఢిల్లీ నుంచి కొచ్చి కి వెళ్ళాలి అంటే 40,000 కు పని చేశారు., ఢిల్లీ నుంచి ముంబై టికెట్ ధర వచ్చేసి 40,452కు ఎగబాకింది. అర్జెంటుగా వెళ్ళవలసిన వారికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రభుత్వం టికెట్ రేటు పెంచవద్దు అని ఆదేశాలు జారీ చేసింది.
వేరే దేశానికి వెళ్లే ప్రజలందరికీ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇటీవలే ఇండిగో ఫ్లైట్లు సర్వీసులు అన్ని ఆగిపోవడంతో విమానాల టికెట్లు ధర భారీగా పెంచారు. ఇది సాధారణంగా 5.5,000-5.10,000, ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40,452కు ఎగబాకింది. ఇలా పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచద్దు అని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు టికెట్ రేటు తగ్గి అవకాశం ఉంది. త్వరగా ఇండిగో ఫ్లైట్లు మళ్లీ స్టార్ట్ అయితే రేట్లు తగ్గుతాయని ప్రజలు భావిస్తున్నారు. ఈ విధంగా రేట్లు పెంచడం పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news .
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0