ధర్మేంద్ర మరణం… భారతీయ సినిమాకు ఒక యుగాంతం: ప్రధాని మోదీ స్పందన
ధర్మేంద్ర మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ఒక యుగం ముగిసిందని మోదీ పేర్కొన్నారు. ధర్మేంద్ర మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
నరేంద్ర మోడీ : భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది:
* ధర్మేంద్ర మరణం గురించి మోడీ గారు ఇలా అన్నారు
* అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారు
* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు
* సినిమా నిర్మాతలు హీరోలు ఆయనకు సంతాపం తెలిపారు.
* జూనియర్ ఎన్టీఆర్
fourth line news : ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాకుండా నటనలతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారు అని నరేంద్ర మోడీ గారు తెలిపారు. అలాగే ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. అలాగే నిర్మాతలు హీరోలు ఆయనకి సంతాపం తెలిపారు. నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలియజేశారు. ధర్మేంద్ర మరణం ఆయన అభిమానులకి ఎంతో దుఃఖాన్ని చేకూర్చింది. ఆయన లేరు అనే వార్త ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
* ధర్మేంద్ర సినిమాల పైన ఆయన వ్యక్తిగత జీవితం పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0