బాలీవుడ్ యాక్షన్ కింగ్ ధర్మేంద్ర జీవితం… అసలు పేరు, సినీ ప్రయాణం, గౌరవాలు!
బాలీవుడ్ యాక్షన్ కింగ్ ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయన సినీ ప్రయాణం, ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, పద్మభూషణ్ గౌరవం, రాజకీయ జీవితం వంటి వివరాలు – Fourth Line News ప్రత్యేకంగా అందిస్తుంది.
* ధర్మేంద్ర అసలు పేరు
* ఇండస్ట్రీలో అప్పుడు అడుగు పెట్టారు
* ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం సాధించుకున్నారు.
* పద్మభూషణ్ పురస్కారం పొందుకున్నారు
fourth line news : ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన పుట్టారు. 1960లో 'దిల్ భీ తేరా హమ్ భీ తేరా' మూవీతో సినీ ఎంట్రీ లో అడుగు పెట్టారు. యాక్షన్ కింగ్ గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం సాధించుకున్నారు. . 2005లో BJP తరఫున రాజస్థాన్లోని బికనీర్ నుంచి లోక్సభకు ఎన్నుకోబడ్డారు . 2012లో పద్మభూషణ్ పురస్కారం పొందుకున్నారు.
• ధర్మేంద్ర గారి గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0