ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గిందా ! ఇప్పుడు వాయు కాలుష్యం ఎలా ఉంది.... !
దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు, మంచు ప్రభావంతో వాయు కాలుష్యం కొంత తగ్గింది. సగటు AQI 249గా నమోదవ్వడంతో గాలి నాణ్యత మెరుగుపడిందని అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
* ఢిల్లీ ప్రజలారా మేలుకోండి
* ఢిల్లీ ప్రజలంతా వాయు కాలుష్యానికి తీవ్ర ఇబ్బందులు
* కానీ నిన్నటి నుంచి వర్షం, మంచు వల్ల కొంతవరట 0
* గాలి నాణ్యత పెరిగింది అని అధికారులు వెల్లడి
ఢిల్లీ ప్రతినిధి fourth line news : ఢిల్లీ ప్రజలు మేలుకోండి బయటికి వచ్చి ఊపిరిని పీల్చుకోండి! దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఇవాళ కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. మనందరికీ తెలిసిందే కదా కొన్ని సంవత్సరాల నుంచి, నెలలో నుంచి ఢిల్లీ గాలి అంతగా బాగోలేదు అని. కానీ ఇప్పుడు వర్షాల వల్ల, ఆకాశము నుంచి మంచి కొరటంవల్ల వాయు కాలుష్యం తగ్గి గాలి నాన్నత కొద్దిగా మెరుగుపడింది. దీంతో ఢిల్లీ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
సగటున AQI 249 పాయింట్లుగా నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. గాలి నాణ్యత తగ్గటముతో ఢిల్లీ ప్రజలందరూ చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిన్నటి నుంచి ఢిల్లీతోపాటు ఉత్తరాంధ్ర రాష్ట్రాలలో వర్షాలు తోపాటు మంచు కొరవడంతో గాలిలో కాలుష్యం తగ్గి గాలి నాణ్యత పెరగడంతో ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. మరి మీ ప్రాంతంలో కూడా వాయు కాలుష్యం ఎలాగా ఉంది?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0