దంతేవాడలో మావోయిస్టుల ఐఈడీ పేలుడు – ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయాలు
చత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లా చర్ల సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బర్సూర్ ప్రాంతంలో పెట్రోలింగ్ సమయంలో జరిగిన ఈ దాడి తర్వాత గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించారు.
బాంబు పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. చర్ల సరిహద్దులోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. బర్సూర్ ప్రాంతంలోని సత్గర్, మాలేవాహి మధ్య పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. బాంబులు పెట్టిన మావోయిస్టులుకొరకు సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. గాయపడిన జవాన్లకు వైద్యము అందించడానికి దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0