అంతర్జాతీయ వేదికపై మెరిసిన ‘కమిటీ కుర్రాళ్లు
బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘కమిటీ కుర్రాళ్లు’ ఇప్పుడు గోవా IFFI అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రదర్శనతో మరో విజయాన్ని అందుకుంది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిన్న సినిమా ఎలా పెద్ద విజయమైందో Fourth Line News వివరాల్లోకి.
* కమిటీ కుర్రాళ్ళ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో
• బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన కమిటీ కుర్రోళ్ళు
• నిర్మాత నిహారిక కొణిదెల మరో సక్సెస్ సాధించింది
• కొత్త నటీనటులతో యదు వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా
పూర్తి వివరాల్లోకి వెళితే : ఫోర్తులై న్యూస్ చిన్న సినిమా అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన కమిటీ కుర్రోళ్ళు. కమిటీ కుర్రోళ్ళు సినిమా ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరిసింది. గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రదర్శించినట్టు తెలుస్తుంది. ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభించడం చాలా విశేషం.
చిన్న సినిమా అయినప్పటికీని కూడా ప్రజలు ఈ సినిమాని బాగా ఆదరించి భారీ విజయంతో బాక్స్ ఆఫీసును షేక్ చేసింది. కొత్త నటులతో ఈ సినిమా తీయడం ఒక ప్రత్యేక. సినిమాలో నటి నటులు సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు ప్రధాన పాత్రలలో బాగా నటించారు. నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ ఈ సినిమాను నిర్మించగా, యదు వంశీ దర్శకత్వం చేసి అద్భుతంగా చిత్రాన్ని తీశారు. అలాగే సినిమాలో అనుదీప్ దేవ్ మంచి సంగీతాన్ని అందించారు అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.
తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యొక్క అందమైన సినిమా ఇప్పుడు ఇఫీ' వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రదర్శితం కావడం పట్ల చిత్ర యూనిట్ చాలా సంతోషించారు.
* ఈ సినిమాలో మీకు నచ్చిన వ్యక్తి పేరు ఈ సినిమా మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని తెలుపండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0