రామరాజ్యం తరహా పరిపాలన అందిస్తాం – సీఎం చంద్రబాబు హామీ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రజలకు రామరాజ్యం తరహా పరిపాలన అందిస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్, మాధవ్‌తో కలిసి సుపరిపాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. అనంతపూర్ సభలో మాట్లాడుతూ, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ అని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రజలందరికీ రామరాజ్యం లాంటి పరిపాలన మీకు అందిస్తాము అని చెప్పారు. పవన్ కళ్యాణ్, నేను, మాధవ్ ముగ్గురం కలిసి సుపరిపాలన అందిస్తాము. నేను నాలుగవసారి గా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ ఎమ్మెల్యేలందరూ కామన్ మెన్స్ లాగానే ఉండాలి. మా ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ కాబట్టే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అని చంద్రబాబు గారు అనంతపూర్ లో జరిగిన సభలో తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0