చికెన్–మటన్ రేట్లు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి

తెలుగు రాష్ట్రాల్లో చలికాలం ప్రభావంతో చికెన్, మటన్ మరియు కోడిగుడ్డు ధరలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, చిత్తూరు వంటి ప్రాంతాల్లో తాజా రేట్ల వివరాలు మరియు మార్కెట్ పరిస్థితులపై పూర్తి సమాచారం.

flnfln
Nov 30, 2025 - 13:16
 0  3
చికెన్–మటన్ రేట్లు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి

* చికెన్ ధరలు భారీగా పెరిగాయి 
 * చికెన్ తో పాటు మటన్ ధరలు కూడా పెరగటం 
 * HYDలో KG స్కిన్ లెస్ చికెన్ 
 * విజయవాడలో ₹230-240 వరకు పలుకుతోంద
 * దీంతో రేట్లు మరింత పెరిగే ఛాన్సుంది.


రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు. 
చికెన్ తో పాటు మటన్ కూడా పెరగటం ఒక విశేషం. హైదరాబాదులో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి  KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹230-250గా ఉంది. అలాగే అటు ఆంధ్రాలో కూడా చికెన్ ధరలు పెరగడం జరిగింది. చిత్తూరు, అమలాపురం, కడపలో ₹220-250, విజయవాడలో ₹230-240 వరకు పలుకుతోంది. మటన్ కూడా స్వల్పంగా పెరగటం వల్ల మటన్ ప్రియులందరికీ కొంత ఇబ్బందికరంగా మారింది. మటన్ ధరలు వచ్చేసి మటన్ కేజీ ₹750-900 మధ్య ఉంది.

చికెన్ మటన్ ధరలతో పాటు కోడి గుడ్డు కూడా ధర పెరగటం జరిగింది. కోడిగుడ్డు ధర రిటైల్లో ఒక్కోటి ₹7-8కి అమ్ముతున్నారు. ఈ చలికాలం వల్ల అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన రేట్లు పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు నాన్ వెజ్ తినాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ముందు ముందు ఈ యొక్క చలి కాలం కారణంగా మరింత నాన్ వెజ్ ధరలు పెరిగే అవకాశం ఉంది. మీ పరిసరాల ప్రాంతాల్లో చికెన్ మటన్ ధరలు ఎంత ఉన్నాయో కనుక్కోండి. 


* మాంసాహార ప్రియులందరికీ ఇది కొంచెం ఈ చలికాలం అంతా కొంత ఇబ్బంది. 
* చలికాలం కారణంగా మాంసాహార రేట్లు భారీగా పెరిగాయి. 
* ఈ నాన్ వెజ్ రేట్లు పెంచడం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.