నల్లజర్లలో సీఎం చంద్రబాబు : విద్యుత్ చార్జీలు పెంచేది లేదు
సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన రైతన్న కోసమే కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు ప్రస్తుతానికి ప్రభుత్వ ఆలోచనలో లేదని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు కృష్ణ–గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టులు, WhatsApp సేవలు, సూపర్ సిక్స్ అమలు వంటి అంశాలపై ఆయన వివరించారు.
* కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు
* ఇచ్చిన హామీలని నెరవేర్చము
* సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని తెలిపారు
* తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల లో జరిగిన కార్యక్రమం
* విద్యుత్ చార్జీలు పెంచే అవకాశం లేదు
* నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాము
* ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచేది లేదు అని స్పష్టం చేశారు. చార్జీలు పెంచకుండా పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే కృష్ణ గోదావరి నదులను అనుసంధానం చేసి పెన్నం వరకు తీసుకువెళ్లామన్నారు. ప్రజలు కార్యాలయ ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని వెల్లడించారు.
సీఎం చంద్రబాబు వాట్సాప్ సేవలు ప్రారంభించినట్టు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల లో జరిగిన రైతన్న కోసమే అనే కార్యక్రమంలో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలుపరిచామో సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా చేశామో వివరిస్తూ వచ్చారు. అదే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల లో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని అనేకమైన అంశాలను వెల్లడించారు. ప్రాముఖ్యంగా కరెంటు చార్జీలు పెంచే ఆసక్తి లేదు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాము అని ఆయన వెల్లడించారు. మరి ఈ యొక్క వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0