బంగ్లాదేశ్ లొ భూకంపం ఇప్పటికే దాదాపుగా.. ?

బంగ్లాదేశ్‌లో నర్సింగ్లి ప్రాంతం సమీపంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించి ఆరుగురు మృతి. పశ్చిమబెంగాల్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోనూ కంపనాలు గుర్తింపు. పూర్తి వివరాలు – Fourth Line News.

flnfln
Nov 21, 2025 - 14:40
 0  5
బంగ్లాదేశ్ లొ భూకంపం ఇప్పటికే దాదాపుగా.. ?

బంగ్లాదేశ్ లొ భూకంపం ఇప్పటికే దాదాపుగా.. ? 

* బంగ్లాదేశ్ లో భూకంపం విలవిల లాడించింది 

* సుమారుగా ఆరుగురు చనిపోయినట్టు NCS 

* అనేక పళ్ళు రాష్ట్రాల్లో కూడా భూమి కనిపించింది 

ఈరోజు బంగ్లాదేశ్లో భూకంపం సంభవించింది. ఆ దేశంలోని నర్సింగ్లి ప్రాంతానికి సమీపంలో 5.7 తీవ్రతతో భూమి కంపించడంతో పలు కట్టడాలు కూలిపోవడం జరిగింది. ఈ భూకంపం చాలా విస్తృత స్థాయిలో రావటం వల్ల అక్కడున్న స్థానికులు భయభ్రాంతులకు గురవటం జరిగింది. ఈ భూకంపం దాటికి దాదాపుగా ఆరుగురు చనిపోయినట్టు NCS వెల్లడించింది. భూకంపం సంభవించిన వేళలో ఇంట్లో ఉన్న ప్రజలు బయటికి పరుగులు తీయడం జరిగింది. నిర్మాణములో ఉన్న ఒక్క బీచ్ యొక్క భూకంపానికి విరిగి కింద పడింది ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతూ ఉంది. ఈ వీడియో చూస్తే మనకే అర్థమవుతుంది భూకంపం ఏ స్థాయిలో వచ్చిందో అని. అలాగే పళ్ళు రాష్ట్రాలలో కూడా భూమి కల్పించటము జరిగింది అవి ఏ ఏ రాష్ట్రాలు అంటే బెంగాల్ (కోల్కతా), మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. పాక్లోనూ భూకంపం వచ్చింది. 

ఈ భూకంపాల పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి. 

https://x.com/ChotaNewsApp/status/1991792698286604670?t=azZniKSxPmFdJUnOgsbkCw&s=19

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.