బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదల తేదీపై తాజా అప్డేట్ – డిసెంబర్ 12న
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2 విడుదల తేదీపై తాజా సమాచారం వచ్చింది. నిర్మాణ సంస్థ సమస్యల వల్ల వాయిదా పడిన సినిమా డిసెంబర్ 12న విడుదల అయ్యే అవకాశముందని వార్తలు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. — Fourth Line News
* బాలకృష్ణ సినిమా అఖండ 2 రిలీజ్ కానుంది
* కొన్ని అనివార్య కాలనీ వల్ల ఐదో తారీకు రిలీజ్ అవ్వాల్సిన
* డిసెంబర్ 12న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని అధికారులు
* త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు
* బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్
* పూర్తి వివరాల్లోకి వెళితే
fourth line news: అఖండ 2 విడుదలపై అప్డేట్ వచ్చేసింది. బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ 2. ఇప్పటికే ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కావాల్సి ఉండగా నిర్మాణ సంస్థ ' 14 రైల్స్ " విమాదంలో చిక్కుకుంది అందుకే సినిమా ఆరోజు రిలీజ్ చేయకపోయారు.
ఈనెల 12న ( శుక్రవారం) అఖండ 2 చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు చెబుతున్నాయి. మరి సినిమా డిసెంబర్ 12న విడుదల అయితే అభిమానులు సినిమాలు చూడటానికి ఎంతగానో ఆశక్తి చూపుతూ ఉన్నారు.
అఖండ 2 ఫ్రీ రిలేస్ ఈవెంట్ను విజయవంతంగా చేశారు. అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమా ఎప్పుడు థియేటర్ లోనికి వచ్చిద్ది అని. మరి అధికారులు డిసెంబర్ 12న వచ్చేది గాని అధికారికంగా ప్రకటిస్తే అభిమానుల ఎంతో అవుతుంది అని సినిమా వర్గాలు వెల్లడిస్తున్నాయి. చూడాలి మరి అఖండ 2 సినిమా డిసెంబర్ 12న విడుదల అవుతుందో అవ్వదు అని. నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా లో మీకు ఇష్టమైన సినిమా కామెంట్ చేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0