అల్లు అర్జున్: ఏఐవీడియోతో అల్లు అర్జున్ స్టైల్ ప్రచారం… అభిమానులను షాక్ చేసిన వైరల్ క్లిప్!
అభిమానులను ఆకట్టుకోవడానికి రూపొందించిన అల్లు అర్జున్ లాంటి AI వీడియో తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో వైరల్ అవుతోంది. కత్తెర గుర్తుతో రూపొందించిన ఈ క్రియేటివ్ విజువల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు Fourth Line Newsలో.
* సర్పంచ్ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం
* ఏఐతో రూపొందించిన అల్లు అర్జున్ వీడియో
* ఏఐవీడియోలో అల్లు అర్జున్ కత్తెరకు ఓటెయ్యండి
* అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకునేందుకు
* ఈ వీడియో చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు
* ఇప్పుడు ఇది వాట్సాప్ లోను సోషల్ మీడియాలోనూ వైరల్
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు ఊహించిన విధంగా ప్రచారం చేస్తున్నారు. సినిమా అభిమానులను ఆకట్టుకునే విధంగా ఒక అభిమాని అల్లు అర్జున్ వీడియో ai రూపొందించి. అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఏకంగా ఏఐతో రూపొందించిన వీడియోలో అల్లు అర్జున్ వైట్ షర్ట్ వేసుకొని షర్టు పైన కత్తెర గుర్తు ఉంది. కత్తెర గుర్తుకే ఓటెయ్యండి అని ప్రచారం చేస్తున్నట్టు ఒక poster బయటికి వచ్చింది.
ఎన్నికల సమయము వేళలో తనకు కేటాయించిన కత్తెర గుర్తుతో అల్లు అర్జున్ తన కోసం ప్రచారం చేస్తున్నట్టు ai తో ఫోటో తయారు చేశారు. కత్తెర గుర్తు జెండా ఎగురుతుండగా తెల్లచొక్కా దానిపై కత్తెర బొమ్మతో ఉన్న అల్లు అర్జున్ ఫోటో ఇప్పుడు వాట్సప్ లోనూ సోషల్ మీడియాలోనూ పరుగులు పెడుతుంది. ఈ విధంగా కూడా ప్రచారం చేసుకోవచ్చు అని ప్రజలు ఆశ్చర్యపోయారు. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0