అల్లరి నరేష్ : నాన్నగారు హాస్పటల్ లో ఉన్నారు ! నేను ఆ సినిమా చేయాల్సి వచ్చింది..
అల్లరి నరేష్ తన నాన్నగారు తీవ్ర అస్వస్థతలో ఉన్న సమయంలో 'సీమటపాకాయ్' షూటింగ్‌లో నవ్వులు పంచాల్సి వచ్చిన భావోద్వేగ సంఘటనను Fourth Line News కు వెల్లడించారు. పూర్తివివరాలు చదవండి.
* నాన్నగారు హాస్పటల్ లో సీరియస్
* ఆ విషయం తెలిసిన కూడా నవ్వుతూ షూటింగ్ చేశాను
* ఇంకెప్పుడు ఆ సినిమా నేను చూసిందే లేదు
* అల్లరి నరేష్ తన దుఃఖ సంఘటనను ఒక ఇంటర్వ్యూలో
fourth line news : అల్లరి నరేష్ : మా నాన్నగారు హాస్పిటల్ లో సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు నేను సీమటపాకాయ్ అనే కామెడీ సీన్లు నటిస్తున్నాను. ఆ సినిమా మొత్తం కామెడీ సినిమానే. కానీ నాలో ఉన్న బాధను దిగమిందుకొని నవ్వుతూ ఆ సినిమా చేయాల్సి వచ్చింది. అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు నాన్నగారికి సీరియస్ గా ఉంది అని. అందరికీ దుఃఖం వస్తూనే ఉంది. కానీ చేసే సినిమా మాత్రం అందరిని నువ్వేంచేది. ఆస్పత్రిలో తండ్రికి ఎలా ఉందో అనే ఏడుపు, అది బయటకు తెలియకుండా నవ్వుతూ నవ్వించడం చాలా కష్టం. తర్వాత ఆ మూవీని మళ్లీ ఎప్పుడూ చూడలేదు అని ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ తన యొక్క దుఃఖ సంఘటనను వెల్లడించారు.
* మీలో ఎంతమంది అల్లరి నరేష్ సినిమాలు అంటే ఇష్టం
* మీకు నచ్చిన సినిమాలు కామెంట్ చేయండి.
* అలాగే ఈ యొక్క వార్త పైన కూడా మీ స్పందన తెలపండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0