అఖండ 2 విడుదల వాయిదా – బాలయ్య అభిమానుల్లో ఆందోళన
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది. ప్రీమియర్ రద్దుతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని 14 రీల్స్ ప్లస్ వెల్లడించింది. Fourth Line News ప్రత్యేక కథనం.
* అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా
* నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో
* ఇవాళ రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతొ
* త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది
* నందమూరి బాలకృష్ణ అభిమానులు కొంత ఆందోళన
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news :
ఈరోజు రిలీజ్ కావాల్సిన అఖండ 2 వాయిదా పడటం జరిగింది. బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ఎక్కుతున్న సినిమా అఖండ 2 మూవీ వాయిదా పడింది అని నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలియజేశారు. సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాము అని టైప్ చేయడం జరిగింది. ఈ విధంగా సినిమా విడుదల అవ్వకపోవటం వల్ల నందమూరి బాలకృష్ణ అభిమానులు కొంత ఆందోళనకు గురయ్యారు.
ఈ సినిమా ప్రీమియర్ ను రద్దు చేస్తున్నట్టు నిన్న సాయంత్రం ప్రకటించగా, కొద్ది సేపటికి రిలీస్ ను వాయిదా వేస్తున్నట్టు . నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలియజేశారు. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రేక్షకులను నందమూరి బాలకృష్ణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ఇప్పుడు రిలీజ్ కాకపోతే సరికి అభిమానులు కొంత ఆందోళనకి గురయ్యారు. సినిమా త్వరలోనే రిలీజ్ చేస్తాము అని త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తామని నిర్మాతలు ప్రకటించడం జరిగింది.
నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ 2 సినిమా చూడాలి అంతే ఇంకొన్ని రోజులు ఆకాల్సింది అని తెలుస్తుంది. ఇప్పటికే ట్రైలర్ అభిమానులను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్గా సక్సెస్ అయింది. అలాంటి సమయం సినిమా కోసం కొంత కాలం ఆ కల అనే అభిమానులు ఆశ్చర్యపోయారు. మనందరికీ తెలిసిన విషయమే బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ ఈ విధంగా ఉంటుందా పని అందరికీ తెలుసు. మరి బాలకృష్ణ సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో మీ అక్క మేము రాయండి కామెంట్ చేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0