బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు – అభిమానుల్లో భారీ ఉత్సాహం
డిసెంబర్ 5న విడుదలకానున్న అఖండ 2 కోసం అభిమానుల్లో భారీ ఆసక్తి. ప్రమోషన్లలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం. అఘోర అవతారంలో బాలయ్య ఎలా అలరిస్తారో వేచి చూస్తున్న అభిమానుల సందడి. Fourth Line News ప్రత్యేక కథనం.
* రేపే అఖండ 2 సినిమా విడుదల
* బాలకృష్ణ అభిమానులు ఇప్పటికే ఊరికి పోతున్నారు 0
* ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా డైలాగులు మామూలుగా
* ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఆసక్తికరమైన మాటలు 0
* కొంతమంది డైరెక్టర్ తోనే వర్క్ చేస్తాను
* దర్శకుడు చెప్పేది చేస్తా కానీ అది నాకు నచ్చాలి
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో డిసెంబర్ 5న రిలీజ్ కానున్న అఖండ 2 , ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అఘోర పాత్రలో చాలా బాగా నటించారు. అఖండ సినిమాతో ఎలా అయితే బ్లాక్ బస్టర్ హెడ్ కొట్టారు ఇప్పుడు కూడా అఖండ 2 టూ తో భారీ విజయం సాధించాలి అని అనుకుంటున్నారు
ఈ భాగంగానే అఖండ 2 మూవీ ప్రమోషన్ పరంగా నందమూరి బాలకృష్ణ గారు హార్ట్ టాపిక్ కామెంట్ చేశారు. కొంతమంది దర్శకులతోనే నేను వర్క్ చేస్తాను అని అయినా వెల్లడించారు. సినిమా తీసే సమయంలో నన్ను నా టెంపర్మెంట్ను అర్థం చేసుకొనే సెలక్టైడ్ దర్శకులతో పని చేయడాన్ని ఇష్టపడతానని అఖండ-2 మూవీ ప్రమోషన్లలో చెప్పారు..
నాకు నచ్చిన డైరెక్టర్ తో సినిమా తీయడం నాకు ఇష్టము కానీ వాళ్ళు చెప్పేది నాకు నచ్చాలి, అలా నచ్చితే తీయడానికి కచ్చితంగా నేను ఇష్టపడతాను అని బాలకృష్ణ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి రేపు విడుదల అయ్యే అఖండ 2 సినిమా కోసం ఎంతోమంది నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమా అభిమానుల్లో ఒక అంచనా వేసుకుని ఉన్నారు. బాలకృష్ణ డైలాగులు కావచ్చు, పాటలు కావచ్చు, ఇంకా ఫైట్ల గురించి అభిమానులు ఎలా ఉంటాయో సినిమా ఎలా ఉండబోతుందో అని ఊహాగానాల్లో తేలుతూ ఉన్నారు. అఖండ 2 సినిమా ఎలా ఉండబోతుందో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. బాలకృష్ణ నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో తెలపండి. fourth line news.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0